అతి తక్కువ ధర తో అద్భుతమైన ఫీచర్లు తో HP లాప్ టాప్
ఫోటోస్పాట్ : ప్రముఖ గాడ్జెట్స్ కంపెనీ HP తన కొత్త Chromebook (15a-na0012TU)ను మార్కెట్‌లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. HP కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొత్త HP Chromebook డ్యూయల్-టోన్ కలర్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇంకా ఇంది HD డిస్ప్లే(720p), 250 nits హై బ్రైట్‌నెస్, 45% NTSC విజువల్ స్టఫ్‌ను కలిగి ఉంది.

ఫోటోస్పాట్ : ప్రముఖ గాడ్జెట్స్ కంపెనీ HP తన కొత్త Chromebook (15a-na0012TU)ను మార్కెట్‌లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. HP కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొత్త HP Chromebook డ్యూయల్-టోన్ కలర్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇంకా ఇంది HD డిస్ప్లే(720p), 250 nits హై బ్రైట్‌నెస్, 45% NTSC విజువల్ స్టఫ్‌ను కలిగి ఉంది.15 అంగుళాలు ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో 4GB RAM, 128GB eMMC బేస్డ్ స్టోరేజీ ఉన్నాయి. ఇవే కాకుండా మైక్రో SD కార్డ్ ఉపయోగించి ఈ Chromebook స్టోరేజీని పెంచవచ్చు. అంతేకాక Google One మెంబర్‌షిప్‌తో 100GB ఉచిత Google క్లౌడ్ స్టోరేజీ కూడా అందుబాటులో ఉంది.కొత్త HP Chromebook 720 HD వెబ్‌క్యామ్‌ని కలిగి ఉంది. ఇది ట్రాక్‌బోర్డ్‌తో పెద్ద కీబోర్డ్, ఇంకా స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ Google అసిస్టెంట్, Google క్లాస్‌రూమ్ సప్పోర్ట్‌తో వస్తుంది. వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు , ఈ ల్యాప్‌టాప్‌లో అద్బుతమైన బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఇది 47 Whr పనిచేసే బ్యాటరీ దీని సొంతం. ఇక దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 11 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.28,999.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






