AD 80L 80 లీటర్స్ ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో కెమెరా డ్రై కాబినెట్
ఫోటోస్పాట్ : HINISO డీయుమిడిఫైయింగ్ సిస్టమ్ తో AD 80L 80 లీటర్స్ ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో కెమెరా డ్రై కాబినెట్ ను తీసుకొచ్చింది 80 లిట్టర్స్ క్యాపాసిటీ కలిగిన ఈ డ్రై కాబినెట్ ఎటువంటి కాలుష్యం కాకుండా పనిచేస్తుంది

ఫోటోస్పాట్ : HINISO డీయుమిడిఫైయింగ్ సిస్టమ్ తో AD 80L 80 లీటర్స్ ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో కెమెరా డ్రై కాబినెట్ ను తీసుకొచ్చింది 80 లిట్టర్స్ క్యాపాసిటీ కలిగిన ఈ డ్రై కాబినెట్ ఎటువంటి కాలుష్యం కాకుండా పనిచేస్తుంది . కెమెరాస్ దీని లోపల ఉన్నప్పుడు దుమ్ము దూళి వంటివి రాకుండా ఎటువంటి ఫంగస్ ఏర్పడకుండా దీనిలో ఉన్న తేమ కంట్రోల్ చేస్తుంది , 80 సామర్ధ్యం కలిగిన ఈ డ్రై కాబినెట్ హై క్వాలిటీ అల్యూమినియం అల్లాయ్ డోర్ + 4mm గట్టి గాజు తో తయారు చేసిన టెంపర్డ్ గ్లాస్ డోర్స్ వలన లోపలి ఎటువంటి దుమ్ము ధూళి చేరకుండా చూస్తుంది , దాని వలన లెన్స్ లకు కెమెరాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు ,ఇంకా సైలెంట్ రన్నింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్. తేమ సాంద్రతని పెంచుకోడానికి తగ్గిచుకోడానికి విలుగా కలర్ ఫుల్ డ్యూయల్ డిస్ప్లే స్క్రీన్ కలిగి ఉంటుంది ,అలాగే అడాప్టెర్ సహాయంతో ఇన్‌పుట్ AC 110-220V తీసుకొని DC 5V 2A అవుట్ ఫుట్ విద్యుత్ వినియోగం కలిగి ఉన్నది, హైట్ మరియు ప్లేస్ ను కూడా అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చు .ఇది 61 x 48 x 40 Centimeters పరిమాణం లో ఉంటుంది , దీని వెయిట్ 14 కేజీలు ఉంటుంది ది దీని పనితీరు ఫోటోగ్రాఫర్స్ కి చాల ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు https://amzn.to/3ZA2yay
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






