వర్క్ షాప్ (విద్య) కొరకు నిధులు కేటాయింపు
మండల మరియు జిల్లా స్తాయిలో మన ఫోటోగ్రఫి రంగంలో వర్క్ షాప్ కావాలి అనుకునేవారికి ఎడిట్ పాయింట్ ఇండియా , వందే భారత్ ట్రస్ట్ తెలంగాణా ౩౩ జిల్లాలకు ప్రతి జిల్లాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 ఏరియాల లో..
ఫోటోస్పాట్ : వర్క్ షాప్ (విద్య) కొరకు నిధులు కేటాయింపు..
మండల మరియు జిల్లా స్తాయిలో మన ఫోటోగ్రఫి రంగంలో వర్క్ షాప్ కావాలి అనుకునేవారికి ఎడిట్ పాయింట్ ఇండియా , వందే భారత్ ట్రస్ట్ తెలంగాణా ౩౩ జిల్లాలకు ప్రతి జిల్లాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 ఏరియాల లో ప్రతి ఏరియా కి పదివేల రూపాయలు* కేటాయించడం జరిగింది. నాకు కష్టకాలం లో చేయూతనిచ్చిన తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ ( TPVPA ) సహకారం తో తెలంగాణాలో వర్క్ షాప్ ను నిర్వహించుకోవచ్చు. తెలంగాణ సాంస్కృతిక శాఖ, కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సిగ్మా సౌజన్యంతో సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్. త్వరలో ఆంధ్రప్రదేశ్ వివరాలు తెలియచేయడం జరుగుతుంది. 9246298649 (10am to 6pm ) డా ఇప్పలపల్లి రమేష్ : 9849598649 (10am to 6pm ) *నియమ నిబంధనలు వర్తిస్తాయి. www.editpointindia.com
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?