మే 15 , 16 . 17 తేదీల్లో ఫోటో ఫెస్ట్ ఇండియా 2023 ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : 18 వ ఎడిషన్ అఫ్ ఇండియన్స్ ప్రైమ్ ట్రేడ్ ఫెయిర్ ఇన్  డిజిటల్ ఇమేజింగ్ మరియు ప్రింటింగ్  ను  మే 15 , 16 . 17 తేదీల్లో ADLUX ఇంటెర్నేషన్ కన్వెన్షనల్ సెంటర్ అంగమలై ,ఎర్నాకులం లో అల్ కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి అద్వర్యం లో

Mar 16, 2023 - 18:32
Mar 16, 2023 - 18:33
 0  142
మే 15 , 16 . 17 తేదీల్లో ఫోటో ఫెస్ట్ ఇండియా 2023 ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : 18 వ ఎడిషన్ అఫ్ ఇండియన్స్ ప్రైమ్ ట్రేడ్ ఫెయిర్ ఇన్  డిజిటల్ ఇమేజింగ్ మరియు ప్రింటింగ్  ను  మే 15 , 16 . 17 తేదీల్లో ADLUX ఇంటెర్నేషన్ కన్వెన్షనల్ సెంటర్, అంగమలై ,ఎర్నాకులం లో అల్ కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి అద్వర్యం లో నిర్వహిస్తున్నారు ఈమేరకు ఈ  ఏక్సిబిషన్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని  ప్రమోట్ చేస్తున్నారు ప్రమోషన్ లో భాగంగానగానే ఈ 
ఫోటో ఫెస్ట్ ఇండియా 2023 ఎక్సిబిషన్ లో నిర్వహించే కార్యక్రమాలను కూడి ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు ఇందులో ట్రేడ్ ఫెయిర్ , సెమినార్  , వర్కుషాప్ , ఫోటో వీడియో కాంపిటీషన్ ,ఫోటో ఏక్సిబిషన్  , ఫ్యాషన్ షో లు ఉన్నాయి కాంపిటీషన్ లో గెలిచినా వారికీ కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి అద్వర్యం లో ప్రత్యేక  బహుమతులను ఉంటాయి అని నిర్వాహకులు తెలిపారు , అందరు ఈ అద్భుతమైన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకో గలరు అని కోరారు .. 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow