పలాస లో ప్రారంభమైన ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్  

ఫోటోస్పాట్ : ప్రారంభమైన ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్  పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ,  పరిసర ప్రాంతాలకు చెందిన ఫొటో గ్రాఫర్ & వీడియో గ్రాఫర్ ల క్రికెట్ టోర్నమెంట్ గురువారం ప్రారంభం అయ్యింది సృష్టి ఐక్యత ఫొటో గ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎస్ లఖియా బ్యాటింగ్ చేసి ప్రారంభించారు

Aug 3, 2023 - 12:38
 0  58
పలాస లో  ప్రారంభమైన ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్  

ఫోటోస్పాట్ : ప్రారంభమైన ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్  పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ,  పరిసర ప్రాంతాలకు చెందిన ఫొటో గ్రాఫర్ & వీడియో గ్రాఫర్ ల క్రికెట్ టోర్నమెంట్ గురువారం ప్రారంభం అయ్యింది సృష్టి ఐక్యత ఫొటో గ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎస్ లఖియా బ్యాటింగ్ చేసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ అంటూ ఎప్పుడు టెన్సన్స్ తో బిజీ గా గడిపే జీవితాలు మన ఫోటోగ్రాఫర్స్ వి ఆ వత్తిడిని నుంచి బయటకు వచ్చి ఉన్న కొంత కొంత సమయం లో ఆనందంగా ఎటువంటి టెన్సన్స్ లేకుండా అన్ని వదిలేసి ప్రశాంతతకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని అయన అన్నారు  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow