డ్రోన్ స్మోర్ట్ రిమోట్ లో ఫోటోఫీనా 2023 పోస్టర్ విడుదల

ఫోటోస్పాట్ : ఏప్రిల్ 27 , 28 , 29 న హైదరాబాద్  నార్సింగ్ అడ్రర్స్ కన్వెన్షన్ హాల్ లో జరగబోయే  ఫోటోఫీనా 2023 ఎక్స్ పో ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ ను నిర్వాహకులైన ఎడిట్ పాయింట్ ఇండియా వినూత్న ప్రచారం తో ఆకట్టుకుంటుంది

Apr 21, 2023 - 11:36
 0  172
డ్రోన్ స్మోర్ట్ రిమోట్ లో ఫోటోఫీనా 2023 పోస్టర్ విడుదల

ఫోటోస్పాట్ : ఏప్రిల్ 27 , 28 , 29 న హైదరాబాద్  నార్సింగ్ అడ్రర్స్ కన్వెన్షన్ హాల్ లో జరగబోయే  ఫోటోఫీనా 2023 ఎక్స్ పో ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ ను నిర్వాహకులైన ఎడిట్ పాయింట్ ఇండియా వినూత్న ప్రచారం తో ఆకట్టుకుంటుంది , ఈ రోజు వినుకొండలో అశోక్ ఇన్ఫో టెక్ సర్వీస్ ( డ్రోన్ పైలట్  ట్రైనింగ్ అండ్ సర్వీస్ సెంటర్ ) వారి తో  కొత్త గా డ్రోన్ స్మార్ట్ రిమోట్ లో ఫోటోఫీనా 2023 ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు , 500 కంపెనీలు పాల్గోంటున్న ఈ ఎక్సిబిషన్ ను కొత్త టెక్నాలిజీ ని ప్రరిచయం చేస్తున్నారు వీటితో పాటు పొట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో సినీ మరియు బుల్లి తెర రంగాల లో 24 విభాగాలలో కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు సౌత్ టీవీ అవార్డ్స్ అందించబోతున్నరు  జనల మధ్యలోకి వెళ్ళటానికి ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో ప్రమోషన్ చేస్తు  ఆకట్టుకుంటున్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow