మరికొద్ది సెపట్లో ప్రారంభం కానున్న వైజాగ్ ఫొటోఫినా 2024 ఎక్స్పో
ఫోటోస్పాట్ : మరి కొద్ది సేపట్లో ప్రాణం కానున్న అంతర్జాతీయ స్థాయి లో నిర్వహించబోవు వైజాగ్ ఫోటోఫినా 2024 ఎక్స్పో కు సర్వం సిద్ధమైంది అత్యుత్తమ టెక్నాలజీతో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ తో

ఫోటోస్పాట్ : మరి కొద్ది సేపట్లో ప్రాణం కానున్న అంతర్జాతీయ స్థాయి లో నిర్వహించబోవు వైజాగ్ ఫోటోఫినా 2024 ఎక్స్పో కు సర్వం సిద్ధమైంది అత్యుత్తమ టెక్నాలజీతో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ తో సుమారు వందకు పైగా స్టాల్స్ వీక్షకులను అలరించునున్నాయి. ఎన్నో ఆఫర్స్ తో ఫేమర్స్ ,కెమెరా , స్టూడియో మ్యాట్స్ ,బేబీ షూట్ ఐటమ్స్ , హార్డ్ వెర్ సర్వీస్ ,సాఫ్ట్ వెర్ సర్వీసస్ వంటివి ఈ ఎక్స్పో లో మొట్టమొదటిసారిగా 105 కు పైగా కంపెనీస్ తమ కొత్త ప్రొడక్ట్స్ ను ప్రదర్శించనున్నాయి . సందర్శించాలని ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేస్కోండి . https://photofina.in/expo/VizagPhotoFina/register
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






