ఫోటోగ్రఫీ పై ఇష్టం ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తుంది మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ పై ఇష్టం ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తుంది మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ . జూన్ 28 వ తేది నుండి 30 వ తేదీ వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నందు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు టాక్ ను నిర్వహింనున్నారు .ఈ కార్యక్రమాన్ని మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ మరియు డిపార్ట్ మెంట్ అఫ్ లాంగ్వేజ్ & కల్చర్ మరియు S.I.V.E ( స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ , డైరెక్టరేట్ అఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు .
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ పై ఇష్టం ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తుంది మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ . జూన్ 28 వ తేది నుండి 30 వ తేదీ వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నందు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు టాక్ ను నిర్వహింనున్నారు .ఈ కార్యక్రమాన్ని మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ మరియు డిపార్ట్ మెంట్ అఫ్ లాంగ్వేజ్ & కల్చర్ మరియు S.I.V.E ( స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ , డైరెక్టరేట్ అఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు . ఈ కారయ్కర్మానికి ముఖ్య అతిధులుగా శ్రీ మామిడి హరికృష్ణ పార్ట్ మెంట్ అఫ్ లాంగ్వేజ్ & కల్చర్ మరియు శ్రీమతి శృతి ఓఝా IAS గార్లు హాజరుకానున్నారు . ఎగ్జిబిషన్ లో ఛాయాచిత్ర ప్రదర్శన మాత్రమే కాకుండా ఫోటోగారిపై లో ఉన్న వివిధ సాహిత్యాలకు సంభందించిన10 మంది నిపుణులచే టాక్ షో ని కూడా నిర్వహించనున్నారు . ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ ఎగ్జిబిషన్ లో 3 రోజుల్లో మీకు నచ్చిన టాపిక్ లో మీరు పాల్గొనవచ్చు అని వారు తెలిపారు . ఈ అవకాశాన్ని పట్టాణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ అందరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు . పూర్తి వివరాలకు ఈ నెంబర్ని సంప్రదించండి +91 99495 78732
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?