MFT-మౌంట్ 35mm f/1.8 అనమార్ఫిక్ 1.33x లెన్స్
ప్రత్యేకించి MFT/APS-C కెమెరాల కోసం రూపొందించబడిన సిరుయి MFT-మౌంట్ 35mm f/1.8 అనమార్ఫిక్ 1.33x లెన్స్ సిరుయి తీసుకోచ్చినా ఈ లెన్స్
ఫోటోస్పాట్ : APS-C 35mm లెన్స్ తో పోలిస్తే horizontal FOV ను 33 % వరకు పెంచుతుంది . ఇది వైడర్ 26.3mm APS-C లెన్స్‌కి సమానంక్యాప్చర్ చేసినా ఇమేజ్ ను 16:9 సెట్టింగ్ లో 2.4:1 అనామోర్ఫిక్ ఫార్మాట్ లోకి మారుతుంది , మల్టీలేయర్ నానో కోటింగ్‌లతో ఆప్టిక్‌లను కలిగి ఉండే ఈ వేగవంతమైన ఈ ఎఫ్/1.8 లెన్స్ ను అల్యూమినియం హౌసింగ్ తో రూపొందించారు . పొడవైన లెన్స్ ఫ్లెర్ మరియు ఓవల్ బోకెల కోసం ప్రఖ్యాత షాట్ ఆప్టికల్ గ్లాస్ లెన్స్ ను జోడివోచారు . పఠిష్టమైన ఆకారం ఉన్నప్పటికీ MFT/APS-C కెమెరా లకు వీలుగా 1 kg 200 g బరువు ఉండే ఈ లెన్స్ లైట్ వెయిట్ గా ఉంటుంది https://amzn.eu/d/izVmgjC
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?