మీకు తోచిన సహాయాన్ని అందించండి

ఫోటోస్పాట్ : మీకు తోచిన సహాయాన్ని అందించండి . మహుబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం వడ్ల స్ట్రీట్ నందు  ఎస్కే వీరేష్ అనే ఫోటోగ్రాఫర్ ఆరోగ్యం క్షిణించడం తో డాక్టర్ ని సంప్రదించగా

Feb 1, 2024 - 19:44
 0  278
మీకు తోచిన సహాయాన్ని అందించండి

ఫోటోస్పాట్ : మీకు తోచిన సహాయాన్ని అందించండి . మహుబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం వడ్ల స్ట్రీట్ నందు  ఎస్కే వీరేష్ అనే ఫోటోగ్రాఫర్ ఆరోగ్యం క్షిణించడం తో డాక్టర్ ని సంప్రదించగా  కిడ్నీకు  క్యాన్సర్ గడ్డ ఉన్నది అని డాక్టర్లు నిర్దారించారు . కొన్ని సవత్సరాలుగా ఫోటోగ్రాఫీ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు .  వీరికి ఆర్ధికంగా కొంచం ఇబ్బందులు  ఉండం తో ప్రస్తుతం ఎటువంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం అని వైద్య ఖర్చుల నిమిత్తం మీకు తోచినంత సహాయాన్ని అనిదించాలని వారు కోరారు .  ఫోన్ పే నెంబర్.8807757744

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow