హైదరాబాద్ కూకట్ పల్లి లో ఫ్రీ.ఫ్రీ..ఫ్రీ...వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

హైదరాబాద్ కూకట్ పల్లి లో ఫ్రీ.ఫ్రీ..ఫ్రీ...వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ జరుగుతుంది.ఈ నెల తేది : 23 July 2023, ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు...

Jul 16, 2023 - 11:16
 0  1257
హైదరాబాద్ కూకట్ పల్లి లో ఫ్రీ.ఫ్రీ..ఫ్రీ...వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

హైదరాబాద్ కూకట్ పల్లి లో ఫ్రీ.ఫ్రీ..ఫ్రీ...వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ జరుగుతుంది.ఈ నెల తేది : 23 July 2023, ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు...
ప్రముఖ సినియర్ ఛాయాచిత్రకారుడు జయచంద్ర స్టూడియో జుబ్లిహిల్ల్స్ శ్రీ బుసెట్టి శ్రీధర్ గారు మరియు సినియర్ చాయచిత్రకా రుడు విజయవాడ కు చెందిన శ్రీ గుల్లపూడి శివాజీ గారు వర్క్ షాప్ లో ప్యాకల్టీగా పాల్గొంటారు.హైదరాబాద్ చిక్కడపల్లి ఆకృతి డిజి ప్రెస్ వారి  సౌజన్యంతో సుమారు 300వందలకు పైగా ఫోటోగ్రాఫర్లకు భోజన సదుపాయం కల్పిస్తున్నారని నేనుసైతం ఛాయాచిత్ర ట్రస్ట్ చైర్మన్ రామకృష్ణ చారి తెలిపారు...       గమనిక : అందరు ఫోటో కెమరాలు తెచ్చుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాము...                                                NSCCFCT INDIA                                                      RK CHARI                                                    9030000625

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow