కాకినాడ ఫోటోఫినా 2024 పోస్టర్ ను ఫోటోగ్రాఫర్స్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : దేశంలోనే కనివిని ఎరుగును రీతిలో ఆగస్టు 3,4 తేదీల్లో నిర్వహించబోవు కాకినాడ ఫోటోఫినా 2024 కు ఫోటోగ్రాఫర్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది . ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో వందేభారత్ ట్రస్ట్ వారి సహకారం తో నిర్వహిస్తుండంగా . స్వచ్చందంగా అన్ని అసోసియేషన్ వాళ్ళు పోస్టర్ ను ఆవిష్కారించారు అందుకు సంబంధించి ఫొటోస్ న్యూస్ ను ఫోటోస్పాట్ తో పంచుకున్నారు అవి ఇలా ఉన్నాయి

Jul 17, 2024 - 13:15
Jul 17, 2024 - 16:44
 0  444

1.

ది 14-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ కరప మండల కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది. గౌ. అద్యక్షులు S. శ్రీనివాస్ గారు,అధ్యక్షులు T. భద్రరావు గారు  కార్యదర్శి M.V.V.S. మూర్తి గారు కోశాధికారి వెంకన్నబాబు తదితరులు పాల్గోన్నారు.

2.

ది 14-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ కాజులూరు మండల కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది. గౌ. అద్యక్షులు వెలగా శివ గారు, N. రాంబాబు గారు, అధ్యక్షులు ఓంకార్ గారు , కార్యదర్శి D.రామకృష్ణ గారు
కోశాధికారి V.వెంకటస్వామి గారు తదితరులు పాల్గోన్నారు.

3.

ది 14-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ కె .గంగవరం మండల కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది. గౌ. అద్యక్షులు G.సత్తిబాబు గారు  అధ్యక్షులు A.V. సుబ్రమణ్యం గారు , కార్యదర్శి Y.శ్రీనివాస్ గారు
కోశాధికారి K. శ్రీనివాస్ గారు తదితరులు పాల్గోన్నారు.

4.

ది 14-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ రావులపాలెం మండల కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది. గౌ. అద్యక్షులు గుబ్బల రమణ గారు  అధ్యక్షులు ముత్యాల సతీష్ గారు , కార్యదర్శి P. ప్రసాద్ గారు
కోశాధికారి P.చింతరావు గారు తదితరులు పాల్గోన్నారు.

5.

కాకినాడ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్   అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మన వద్దకు వచ్చి ఫోటోఫిన ఆగస్టు 3,4 తేదీల్లో జరగబోయే  ఎక్స్పో బ్రోచర్ మన చేతులు మీదగా  ప్రారంభం చేసి మన సభ్యులకి ఆహ్వానం తెలిపినారు. ఫోటోగ్రాఫర్ సోదరా అందరూ ఈ ఎక్స్పో  ను  సందర్శించాలని మనవి చేసుకుంటున్నాను.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow