ఐపాడ్ లోనే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు తెలుసా

ఫోటోస్పాట్ : ఇప్పుడు ఐపాడ్ లోనే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు .ఆపిల్ కంపెనీ యూజర్ కోసం ప్రతి సారి ఏదో ఒక కొత్త టెక్నాలజీ పరిచయం చేస్తూనే వస్తుంది ఇప్పుడుకూడా అదే తరహాలో  ఐపాడ్ లోనే వీడియో ఫైనల్ కట్ ప్రో M1 పేరిట ఎడిటింగ్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది

May 20, 2023 - 12:04
 0  379
ఐపాడ్ లోనే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు తెలుసా

ఫోటోస్పాట్ : ఇప్పుడు ఐపాడ్ లోనే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు .ఆపిల్ కంపెనీ యూజర్ కోసం ప్రతి సారి ఏదో ఒక కొత్త టెక్నాలజీ పరిచయం చేస్తూనే వస్తుంది ఇప్పుడుకూడా అదే తరహాలో  ఐపాడ్ లోనే వీడియో ఫైనల్ కట్ ప్రో M1 పేరిట ఎడిటింగ్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది అయితే ఇప్పడు వచ్చిన  లాజిక్ ప్రో మినీ లేదా ఐప్యాడ్ 10వ జనరేషన్ లేదా 2021కి ముందు ఉన్న ఐప్యాడ్ ప్రో  కూడా ఉపయోగిన్చుకోవచ్చు అని తెలిపింది వీడియో ఎడిటింగ్ తో పాటు ఆడియో సంబందించిన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకోవచ్చు యాప్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్ మోడల్ ధర డెస్క్‌టాప్‌కు కూడా కొత్తేమీ కాదు. Adobe సంవత్సరాల క్రితం సబ్‌స్క్రిప్షన్-ఆధారిత క్రియేటివ్ క్లౌడ్ మోడల్‌కి విజయవంతంగా మారింది. షార్ట్ ఫిలిం , మోడల్ షూట్స్ ,వెడ్డింగ్ వంటి  వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఒక ప్రొఫిషనల్ వీడియో ఎడిట్ చేసుకునే అన్ని సదుపాయాలు ఉన్నాయి 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow