జనవరి 11,12,13 వ తేదీల్లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇమేజింగ్ ఫెయిర్ 2024 Expo

ఫోటోస్పాట్ : అల్ ఇండియా ఫోటోగ్రాఫిక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వారి 50వ సంవత్సరాలు పురస్కరించుకొని తమ 30 వ షో ను జనవరి 11,12,13 వ తేదీల్లో " కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇమేజింగ్ ఫెయిర్ 2024 " పేరిట పెవిలియన్ 1,2,&3 ,జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , బాంద్రా , ముంబై నందు

Nov 16, 2023 - 14:59
 0  499
జనవరి 11,12,13 వ తేదీల్లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇమేజింగ్ ఫెయిర్ 2024 Expo

ఫోటోస్పాట్ : అల్ ఇండియా ఫోటోగ్రాఫిక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వారి 50వ సంవత్సరాలు పురస్కరించుకొని తమ 30 వ షో ను జనవరి 11,12,13 వ తేదీల్లో " కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇమేజింగ్ ఫెయిర్ 2024 " పేరిట పెవిలియన్ 1,2,&3 ,జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , బాంద్రా , ముంబై నందు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 7:00 ల వరకు నిర్వహించనున్నారు  , ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకునేవారు తప్పనిసరి రిజిస్టర్ చేసుకోవాలి అని రిజిస్టర్ చేసుకోపోతే అనుమతి లేదు అని వారు ప్రకటించగా . విజిటర్ పాస్ ను ఉచితంగా తమ వెబ్ సైట్ www.aiptia.org  లో రిజిస్టర్ చేసుకోవచ్చునని. రిజిస్టేషన్స్ నవంబర్ 15 నుంచి జనవరి 5 2024 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చును అని  వారు తెలిపారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow