గోవా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ 2024 3dyas /2 nights

ఫోటోస్పాట్: నేనుసైతం ఛాయాచిత్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారి అద్వర్యం లో గోవా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ 2024 ను  నవంబర్ 5,6,7 తేదీల్లో (3dyas /2 nights) లో నిర్వహించనున్నారు . మూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు జరిగే

Oct 21, 2024 - 10:17
 0  461
గోవా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ 2024  3dyas /2 nights

ఫోటోస్పాట్: నేనుసైతం ఛాయాచిత్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారి అద్వర్యం లో గోవా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ 2024 ను  నవంబర్ 5,6,7 తేదీల్లో (3dyas /2 nights) లో నిర్వహించనున్నారు . మూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు జరిగే కార్యక్రమాలను నిర్వాహకులు విడుదల చేసారు . కాగా రిజిస్టర్ చేసుకోవడం కోసం అక్టోబర్ ౩౦ న చివరి తేదీ అని రిజిస్టర్ చేసుకొని వారు ఈ నెంబర్ ను సంప్రదించవలిసింది గా డా . ఎ.ఆర్ . కమల్ రాయ్ తెలిపారు

DAY-1
11.00 AM – Report at GOA @ RESORT, 
11.30 AM – Registrations
12.00 PM – Rooms Allotment
01.30 PM  – Lunch
03.30 PM –  SWIMWEAR, FASHION AND GLAMOUR,SHOOT
06.00 PM – TEA & SNACKS
09.00 PM – DINNER
DAY-2
05.00 AM – Outing to BEACH for SWIMWEAR, PORTRAITURE, FASHION & GLAMOUR 
06.00 AM – Tea and snacks
09.30 AM – Breakfast
01.30 PM – Lunch Follows
03.00 PM – SHOOT @ BEACH – PORTRAITURE, SWIMWEAR, FASHION & GLAMOUR
06.00 PM – RETURN TO RESORT
06.30 TO 07.30 PM – IMAGES COLLECT FROM DELEGATES FOR PHOTO Fotoframez Contest
09.30 PM – DINNER
DAY-3
07.00 AM – POOL for SWIMWEAR, GLAMOUR SHOOT
09.30 AM – Breakfast
10.30 AM – AWARD CEREMONY
01:30PM -Lunch Follows
02.30 AM – CHECK OUT

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow