PPAI ఉచిత మెంబెర్ షిప్ !!
అల్ ఇండియా ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) ఈ రోజునుండి ఉచిత మెంబెర్ షిప్ అందిస్తోంది! రిజిస్ట్రేషన్ కోసం క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లికేషన్ నింపండి: https://ppai.in/

ఉచిత మెంబెర్ షిప్ !!
అల్ ఇండియా ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) ఈ రోజునుండి ఉచిత మెంబెర్ షిప్ అందిస్తోంది! రిజిస్ట్రేషన్ కోసం క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లికేషన్ నింపండి:
https://ppai.in/
రెండు లేదా మూడు రోజుల సమయంలో మీ మెంబెర్ షిప్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే టీం కాల్ చేసి వాటిని సరిచేస్తారు. ఫోటోగ్రఫీ రంగంలో నూతన టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, భారతదేశంలో ఉన్న మన ఇండస్ట్రీ అంతటిని ఒక్కటి చేయాలన్న సంకల్పంతో ఏర్పడింది అని ఫౌండర్ మెంబెర్స్ తెలియచేసారు.
Helpline: 99893 88649 (ఉపలభ్యం 10 AM నుండి 6 PM వరకు)
WhatsApp ద్వారా కూడా సంప్రదించవచ్చు:
ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా PPAIలో చేరండి, ఫోటోగ్రఫీ రంగంలో మీరు పొందగల అన్ని ప్రయోజనాలను పొందండి!
Direct Link : https://app.ppai.in/sign-up
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






