ఆగస్టు 8న జరగబోవు జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆగస్టు 8వ తేదీన శంషాబాద్లో ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభను నిర్వహిస్తున్నారు, ఈ సభ ద్వారా ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ఫోటోగ్రాఫర్ల యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఈ యొక్క జిల్లా మహాసభ దోహదం చేస్తుందని భావించి
ఫోటోస్పాట్ : రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆగస్టు 8వ తేదీన శంషాబాద్లో ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభను నిర్వహిస్తున్నారు, ఈ సభ ద్వారా ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ఫోటోగ్రాఫర్ల యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఈ యొక్క జిల్లా మహాసభ దోహదం చేస్తుందని భావించి రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల ఫోటోగ్రఫీ రంగానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఒక సభకు తీసుకోవడానికి అనేక మార్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ , స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులతోటి పోస్టర్ ఆవిష్కరణ చేయించడం చేస్తున్నారు . అందులో భాగంగానే ఈ రోజు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రివర్యులు శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ గారి ఈరోజు ఆయన పార్టీ ఆఫీస్ లో కలిసి ఆగస్టు 8వ తేదీన శంషాబాద్లో జరగబోవు ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభ యొక్క పోస్టర్ ని అయన ఆవిష్కారించారు అనంతరం సమావేశమైన నిర్వాహకులు ఫోటోగ్రాఫర్స్ కి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అంశాలపై వారు చేర్చించినట్టు , వారు కూడా సానుకూలంగా స్పందించి వారుకూడా ఈ కార్యక్రమం లో భాగస్వామి ని అవుతానని అయన అన్నారు అని వారు తెలిపారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?