విజయవంతంగా ముగిసిన హన్మకొండ ఫోటో వర్క్ షాప్

ఫోటోస్పాట్ : నిన్న హనుమకొండ జిల్లాలో అశోక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో  కెనాన్ వర్క్ షాపు ను నిర్వహించారు , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు గాదే  లింగమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ దిగ్విజయంగా ముగిసింది వరంగల్ జిల్లా

Jul 24, 2023 - 13:12
 0  46
విజయవంతంగా ముగిసిన హన్మకొండ  ఫోటో వర్క్ షాప్

ఫోటోస్పాట్ : నిన్న హనుమకొండ జిల్లాలో అశోక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో  కెనాన్ వర్క్ షాపు ను నిర్వహించారు , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు గాదే  లింగమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ దిగ్విజయంగా ముగిసింది వరంగల్ జిల్లా కెనాన్ కంపెనీ వర్క్ షాప్ మెంటల్ రాంబాబు గారికి కెనాన్ నుండి వచ్చిన ఫ్యాకల్టీకి అందరికీ అధ్యక్షులు కృతజ్ఞతలు  తెలియజేసారు రంగు సదానందం వరంగల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  సొసైటీ వారికి హాజరైన ఫోటోగ్రాఫర్స్ అందరూ  ప్రత్యేక అభినందనలు తెలియజేసారు  . ఈ కార్యక్రమం లో పలుగురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు .... 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow