ఫోటో ఎడిటింగ్ రంగం లో నిష్ణాతులైన K . గణేష్ గారు ఫోటోఫీనా 2023 లో సలహాలు సూచనలు

ఫోటోస్పాట్ : ఫోటో ఎడిటింగ్  రంగం లో నిష్ణాతులైన K . గణేష్ గారు గణేష్ ఆల్బమ్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ,ఫోటోగ్రఫీ ఎడిటింగ్ లో  దశాబ్దం అనుభవం కలిగిన వీరు మోనార్క్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‌తో కలిసి ముంబైలో కరిజ్మా” ఆల్బమ్ డిజైనింగ్‌కు సంబంధించిన ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్‌పై కొన్ని సంవత్సరాలు పనిచేయసారు

Apr 21, 2023 - 12:40
Apr 21, 2023 - 12:40
 0  55
ఫోటో ఎడిటింగ్  రంగం లో నిష్ణాతులైన K . గణేష్ గారు   ఫోటోఫీనా 2023 లో సలహాలు సూచనలు

ఫోటోస్పాట్ : ఫోటో ఎడిటింగ్  రంగం లో నిష్ణాతులైన K . గణేష్ గారు గణేష్ ఆల్బమ్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ,ఫోటోగ్రఫీ ఎడిటింగ్ లో  దశాబ్దం అనుభవం కలిగిన వీరు మోనార్క్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‌తో కలిసి ముంబైలో కరిజ్మా” ఆల్బమ్ డిజైనింగ్‌కు సంబంధించిన ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్‌పై కొన్ని సంవత్సరాలు పనిచేయసారు వీరి బోధనా సహాయం తో ప్రసిద్ధులైన చాలామంది ఇప్పుడు ఫోటో  ఎడిటింగ్  రంగంలో  ఉన్నత శిఖరాలు అందుకున్నారు  ఇప్పుడు వీరు నేషనల్ లెవల్  తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ వారి సౌజన్యం తో ఏప్రిల్ 27 , 28 , 29 న హైదరాబాద్ లోని నార్సింగ్ అడ్రర్స్ కన్వెన్షన్ హాల్ లో జరగబోయే  ఫోటోఫీనా 2023  ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్స్పో కార్యక్రమం లో స్టాల్ నెంబర్ PF - 061 లో మూడు రోజుల పాటు అందు బాటులో ఉంది ఫోటో ఎడిటింగ్ సంబందించి విషయాలు నేరుగా మీతోనే మాట్లాడుతారు ఫోటో ఎడిటింగ్ లో ఎలాంటి సందేహాలు ఉన్న క్లుప్తంగా వివరిస్తారు 
రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి https://photofina.in/expo/hyderabadexpo2023/register

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow