ఫోటో ఆర్టిస్టులు అందరికి స్వాగతం

ఫోటోస్పాట్ : ఫోటో ఆర్టిస్టులు అందరికి స్వాగతం : తెలుగు ప్రాంత ఫోటో ఆర్టిస్టులతో పాటు జాతీయ ఫోటో ఆర్టిస్టులను గౌరవించుకుందాం ..

Feb 23, 2023 - 16:46
 0  54
ఫోటో ఆర్టిస్టులు  అందరికి స్వాగతం

ఫోటోస్పాట్ :ఫోటో ఆర్టిస్టులు అందరికి స్వాగతం. తెలుగు ప్రాంత ఫోటో ఆర్టిస్టులతో పాటు జాతీయ ఫోటో ఆర్టిస్టులను గౌరవించుకుందాం ...ప్రతి ఏటా నూతన సంవత్సరం కు ముందు రోజున ఈ సాంప్రదాయం కొనసాగించాలని " సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ - కమిటీ '' నిర్ణయం తీసుకుంది ....నూతన తెలుగు సంవత్సరము '' ఉగాది '' కి భారత దేశములో వున్న ఫోటో ఆర్టిస్టులు అందరు ఒకే వేదిక మీద పాలు పంచుకునే అవకాశం ...20 మార్చ్ 2023 , స్థలం : సాలార్ జంగ్ మ్యూజియం , హైదరాబాద్ లో  ఉంటుంది అని మాస్టర్ శేకర్ గారు తెలియచేసారు.. 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow