186వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం – కాకినాడలో ఘనంగా
ఫోటోస్పాట్ : ఫోటోస్పాట్ప్రో – ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సిటీ తరఫున సభ్యులందరికీ 186వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాకినాడ సిటీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో
ఫోటోస్పాట్ : ఫోటోస్పాట్ప్రో – ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సిటీ తరఫున సభ్యులందరికీ 186వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాకినాడ సిటీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగిందికాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చంటి బాబు గారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సూర్య స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె గారి చిత్రపటానికి పూలమాల అర్పించి, అనంతరం కేక్ కటింగ్ మరియు తేనేటి విందు నిర్వహించారు.ఈ వేడుకలో జిల్లా ప్రెసిడెంట్ సూర్య సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు జస్వంత్ శ్రీను, అధ్యక్షులు ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, జాయింట్ సెక్రటరీ కొవ్వాడ బుజ్జి, ప్రసాద్, మురళి, కాలేశ్వరరావు, సత్యనారాయణ, విజయ్, మాజీ అధ్యక్షులు కుమార్, భాను, గౌరీ తదితరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










