మనలాంటి మన ఫోటోగ్రాఫర్ ని కాపగడుకుందాం

ఫోటోస్పాట్ : మనలాంటి మన ఫోటోగ్రాఫర్ ని కాపగడుకుందాం .అంగవైకల్యం ఉన్న ఆత్మవిశ్వాసం తో బ్రతికే మనిషి ని కాపాడుకుందాం .  ఆరేటి బాలాజీ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ , ఎంతో సహృదయం కలిగిన మనిషి ,పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నప్పటికీ  ఆత్మ స్థైర్యంతో డిజిటల్ వర్క్+ ఫోటోగ్రఫీ వృత్తిలో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు

Sep 3, 2024 - 12:17
Sep 3, 2024 - 14:04
 0  908
మనలాంటి మన ఫోటోగ్రాఫర్ ని కాపగడుకుందాం

ఫోటోస్పాట్ : మనలాంటి మన ఫోటోగ్రాఫర్ ని కాపగడుకుందాం .అంగవైకల్యం ఉన్న ఆత్మవిశ్వాసం తో బ్రతికే మనిషి ని కాపాడుకుందాం .  ఆరేటి బాలాజీ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ , ఎంతో సహృదయం కలిగిన మనిషి ,పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నప్పటికీ  ఆత్మ స్థైర్యంతో డిజిటల్ వర్క్+ ఫోటోగ్రఫీ వృత్తిలో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు . ఇటీవల కాలంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు ఆసుపత్రిలో చికిత్స అందించగా వెంటనే ఆపరేషన్ చేపించాల్సింది వైద్యులు సూచించారు . ఆపరేషన్ కు సుమారు 10,00000 కు పైగా ఖర్చుఅవుతుందని తెలపగా ఇప్పటికే 4 లక్షలు ఖర్చు అవ్వగా మరల ఆపరేషన్ చెయ్యడని కొంచం అమౌంట్ కావాల్సి ఉన్నది . విషయం తెలుసుకున్న పలువురు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ మరియు  భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ సహాయాన్ని అనిందించగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్స్ తమ వంతు సహాయాన్ని అందించాలి అని సహాయం కొరకు 8341685733 ఈ నెంబర్ కి  PhonePe కానీ Google pay చెయ్యగలరు  వారు కోరారు .  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow