కులు -మనాలి ప్రాంతం లో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్

ఫోటోస్పాట్ :  కులు -మనాలి లో 90 వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్. మనాలి, భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది . అటువంటి సుందర ప్రాంతం లో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 80వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ

Apr 15, 2024 - 12:08
Apr 15, 2024 - 14:43
 0  221
కులు -మనాలి  ప్రాంతం లో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్

ఫోటోస్పాట్ :  కులు -మనాలి లో 9

0 వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్. మనాలి, భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది . అటువంటి సుందర ప్రాంతం లో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 80వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌షాప్ ను ‘కులు-మనాలి ’ పరిసర ప్రాంతాలలో 2024, జూన్  6వ తేది నుండి జూన్ 9వ తేది వరకు( 4D/3Nights ) నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్ షాప్ నందు ఫ్రేమింగ్, కంపోజిషన్, బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?... ఫ్రి & పోస్ట్ వెడ్డింగ్ , సబ్జెక్టుగా... గ్రామీణ ప్రాంత ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది . ఈ వర్క్‌షాప్‌లో స్పాట్ కాంపిటీషన్స్ 4 కేటగిరిలలో( జనరల్,పొట్రేచర్,ఫ్యాషన్ & గ్లామర్ ) నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ (25 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 14,999/- (టీ,టిఫిన్,భోజనం, అంబాలా  నుండి అంబాలా వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి) రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడినవి. మరిన్నివివరాలకు సంప్రదించండి , యం.సి. శేఖర్ -70956 92175, 80080 21075 , సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow