ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ని ప్రోత్సహిస్తాం – టి.హరీష్ రావు

“వంద మాటలకు వంద అర్ధాలకు ఒక ఫోటో సమాధానం చెప్తుంది. ఫోటో తీయడంలో ప్రొఫెషనలిజం  అవసరం. మన జ్ఞాపకాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలిగేది వీడియోగ్రఫీ & ఫోటోగ్రఫీ” అని ప్రముఖ తెలంగాణ నీటిపారుదల మరియు మైనింగ్ శాఖా మంత్రివర్యులు శ్రీ టి.హరీష్ రావుగారు పేర్కొన్నారు. ఈ నెల 8న సిద్దిపేట లోని MM డిజిటెక్ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా ఫోటోస్పాట్ ఆయన్ని పలకరించింది. అంతేకాకుండా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ని ప్రోత్సహిస్తాం అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

*