సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఎన్నికలు

జనవరి 3, 2017 రోజున సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ కి స్థానిక నీరుకుల్ల రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగినది. ఇట్టి ఎన్నికల్లో అధ్యక్షులుగా కోడూరి సతీష్ , ప్రధాన కార్యదర్శిగా బిట్ల రమేష్ , కోశాధికారిగా రావుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుగా ఎదుల్ల సంపత్, సంయుక్త కార్యదర్శిగా ఎల్ల రాజు , అర్గనైజింగ్ సెక్రెటరీగా బొమ్మ నాగరాజు ఎన్నికవడంతో పాటు కార్యవర్గ సభ్యులుగా కారంగుల కళ్యాణ్, రాపోలు తిరుపతి, శ్రీమంతుల శివ, కన్వీనర్ గా పోగుల విజయకుమార్, మరియు ముఖ్య సలహాదారులుగా కుర్మ రమేష్ బాబు, గంధం రాజేశ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, మరియు తెలంగాణ పరపతి సంఘం జిల్లా డైరెక్టర్, గోదావరిఖని ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, మరియు కార్యదర్శి సుధీర్ బాబు, మరియు కరీంనగర్  ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవివర్మ, ఈ ప్రకటన ద్వార తెలియజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగినది. ఎన్నికలకి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.

Leave a Reply

*