ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సర్వసభ్య సమావేశం

ఫోటోస్పాట్: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కాకినాడ. (రి.నెం.709/2006) సర్వ సభ్య సమావేశం నవంబర్ 19 ఆదివారం రోజున స్థానిక మున్సిపల్ ఆఫీస్ వెనుక గల గాంధీభవన్ నందు జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు అందరూ పాల్గొని పలు సమస్యలు పై చర్చించారు. అనంతరం శ్రీ గంగాధర గారిచే సభ్యులకు laughter yoga & life skills పై శిక్షణ ఇవ్వడం జరిగింది. డిజిటల్ వరల్డ్ శ్రీనివాస్ గారిచే డిజిటల్ కెమెరాలలో కొత్త మోడల్స్ వాడటం లో మెళకువలు […]

కాజీపేట సిటి అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవ వేడుకలు కాజీపేట సిటి అసోసియేషన్ అధ్యక్షులు కొంగర పరమేష్ (రమేష్) ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఓడవల్లి కృష్ణ, ముఖ్య సలహాదారులు చాంద్ పాషా, కోశాధికారులు ధనుంజయ, వేణుగోపాల్, ఉపాధ్యక్షులు రవీందర్, జీవన్ ప్రకాష్, కార్యదర్శి హజర్, ఆర్గనైజర్స్ అఫ్జల్, రయీస్, […]

శ్రీ కృష్ణదేవరాయ ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీ కృష్ణదేవరాయ ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అనిల్, మరియు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. న్యూస్ బై కిరణ్ హిందూపూర్ ప్రతినిధి.

ధర్మవరం అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ పితామహుడు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే 230వ జయంతిని పురస్కరించుకొని ధర్మవరం ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరంలోని (చంద్రన్న ప్రెస్ క్లబ్) నందు అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ ప్రెసిడెంట్ మల్లయ్య గారు, మరు అధ్యక్షుడు వరాలయ్యా గారు మరియు కొత్తగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ దుస్సా విశ్వనాద్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ బై కిరణ్ […]

కడప జిల్లా, రాష్ట్ర మరియు టౌన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కడప జిల్లా మరియు కడప టౌన్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు “డాగురే” గారి పుట్టిన రోజు సందర్భముగా మండల ఫోటోగ్రాఫర్లు అందరూ కలసి డాగురే గారి చిత్ర పటానికి పుష్పపు మాలవేసి స్మరించుకోని అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు అభినందలు తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య గారు, నగర అధ్యక్షుడు శంకర్ రెడ్డి గారు, చంద్ర […]

APPVWA అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ వృత్తికి ఆద్యుడు, పితామహుడు మరియు కెమెరా సృష్టికర్త శ్రీ లూయిస్ డాగురే గారి 230వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆంధ్రరాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి అసోసియేషన్) ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.వి. అప్పారావు గారి విజయవాడ కార్యాలయము నందు ఘణంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ యమ్. గోపీచంద్ గారు, కార్యదర్శి శ్రీ ఆర్.వి. అప్పారావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కె. […]

పిడుగురాళ్ళ పట్టణ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ పితామహుడు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే 230వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయన పుణ్యమా అని నేడు ఫోటోగ్రాఫర్లు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.భరత్ కుమార్, నాగేంద్రరావు, ఆరిఫ్, ఫరీసా, సైదాచారి, అమీర్, వెంకటేశ్వర్లు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు వెంకటరావు, రాము, వలి, చందు, […]

విశాఖపట్నం అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: లూయిస్ డాగురే గారి 230వ జన్మదిన వేడుకలు విశాఖపట్నం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘణంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లోకేష్ కుమార్, శంకర్, రాజు, సన్ని, భాస్కర్, ప్రసాద్ ,లక్ష్మణ్ మరియు మిగతా సభ్యులందరూ పాల్గొన్నారు.

అమరావతి పట్టణం భాషా స్టూడియో ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: అమరావతి పట్టణం భాషా స్టూడియో యజమాని  భాషా గారి ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవ వేడుకలు ఘణంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఫోటోస్పాట్ ప్రతినిధులు పగడాల శ్రీనివాసరావు, కోనంకి శ్రీనివాసరావు లు బుద్దుడి విగ్రహాన్ని భాషా గారికి బహుకరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఫోటో & వీడియోగ్రాఫర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. […]

వినూత్నంగా ఫోటోగ్రఫి వాట్సప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో డాగురే జయంతి వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ పితామహులు, కెమేరా సృష్టికర్త ” లూయిస్ డాగురే ” గారి 230 వ జయంతి వేడుకలు 7/1, దీపా ఫ్రేమ్ వర్క్స్ పైన, వంశీ డిజిటల్స్ ( కాశీ గారి ఆఫీస్ ), అరండల్ పేట, గుంటూరు నందు ఘనంగా జరిగాయి. ఫోటోగ్రఫీ సభ్యుల వ్యాపారాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కి పాటుబడే లక్ష్యం గా పనిచేస్తున్న వాట్సాప్ గ్రూపులైన ” ఫోటో & వీడియో టేకర్స్ గ్రూప్” మరియు “గుంటూరు ఫొటోగ్రఫి గ్రూప్” ఆధ్యర్యంలో మరియు ఫోటోగ్రఫీ పెద్దలు […]

గుంతకల్లు పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ది యునైటెడ్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంతకల్లు వారి ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవం సందర్భంగా సభ్యులు  ఘణంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఫోటో & వీడియోగ్రాఫర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ బై  మారుతి ప్రసాద్ గుంతకల్లు ప్రతినిధి.

జైపూర్ మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: జైపూర్ మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవం సందర్భంగా సభ్యులు  ఘణంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొండ్ల భీమయ్య, కోశాధికారి రాయమల్లు, సభ్యులు కృష్ణ, సంతోశ్, మల్లేశ్, కిషోర్, రమేష్, రజాక్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ బై  ముక్కెర శ్రీనివాస్ మంచిర్యాల రెవిన్యూ డివిజన్ ప్రతినిధి.

అనారోగ్యంతో మృతి చెందిన హాజీపూర్ ఫోటోగ్రాఫర్ సతీష్ కుటుంబానికి 10,000/- రూ. ఆర్థికసహాయం

ఫోటోస్పాట్: మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ఫోటోగ్రాఫర్ చాకపల్లి సతీశ్ అనారోగ్యంతో నవంబర్ 15న ప్లేట్లేట్స్ తక్కువ అయ్యి మరణించారు. వారి కుటుంబాన్ని నవంబర్ 18 రోజున మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్లకొండ కనుకయ్య గారు మరియు హాజీపూర్ అసోసియేషన్ అధ్యక్షులు గని రవీందర్, గౌరవ అధ్యక్షులు లక్కీ మల్లికార్జున్, మరియు మంచిర్యాల టౌన్ అధ్యక్షులు శ్రీపతి రవి, జిల్లా నాయకులు మండల నాయకులు తోటి ఫోటోగ్రాఫర్స్ వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక […]

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో స్టూడియోలు బంద్

ఫోటోస్పాట్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో GST తో ముడి సరుకుల ధర పెరగడంతో ఫోటోగ్రాఫర్ లకు పెనుభారం అవడంతో స్టూడియో ధరలు పెంచాలని అసోసియేషన్ నిర్వహించారు. స్టూడియోలు బంద్ చేసి మండల కేంద్రంలో మండల ఫోటోగ్రాఫర్లు బైక్ ర్యాలీ చేసారు. ఇందులో చేర్యాల మండల ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు రాజగిరి గోవర్ధన్, కార్యదర్శి కె. మోహన్, సహాయ కార్యదర్శి అల్లం శ్రీనివాస్, కోశాధికారి కె.చందు, వైస్ ప్రెసిడెంట్ రాజు, పవన్, విజయ్ మరియు కమిటీ సభ్యులు […]