కన్ను అదిరితే మంచిదా????

ఆడవారికి ఎడమకన్ను,మగవారికి కుడికన్ను అదిరితే మంచిదా..దాని వెనుక ఉన్న కథ ఏంటి? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి. ఫోటోస్పాట్ : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని..మగవారికి కుడి కన్ను అదిరితే చెడు అని అనడం మనం వింటుంటాం…మనకి వాస్తు శాస్త్రం లానే శకున శాస్త్రం కూడా వున్నది.  దాని ప్రకారం మన కన్నే  కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక  రామాయణానికి సంభందించి ఒక కధ చెప్తారు.  శ్రీరామచంద్రుడు […]

తోటకూర తింటే ఇన్ని లాభాలా?

ఫొటొస్పొట్: ఫొటొగ్రాఫర్ల అరొగ్యం కొసం .. మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు […]

చాలా మటుకు సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ?

ఇలా శుక్రవారాలు సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 , శుక్రవారం రోజున విడుదలైన ‘గాన్ విత్ ద విండ్’ సినిమాతో విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా ‘మొఘల్ ఏ అజయ్’. అప్పట్లో […]

నీరసం నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన ” తాటి ముంజలు”

కొద్దిసేపు ఎండ లో తిరిగితే…..ఫోటోగ్రాఫర్ లు అలిసిపోతుంటారు ఆరోగ్యం దెబ్బతింటుంది ..” తాటి ముంజలు” తినండి అంటున్న అరుణ్ కుమార్ .. నీరసం ఆవహిస్తుందని దీని నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన ” తాటి ముంజలు” తినాలి .. తాటిముంజల్లోని ఆరోగ్య రహస్యాలు ఎన్నో | వేసవి పౌష్టిక ఆహరం .. ప్రకృతి వరప్రసాదమైన ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. […]

ఫోటోగ్రాఫర్ ఆరోగ్యానికి మజా మజా జామ…

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్ కి రోజు ఉండే టెన్షన్స్ కి మంచి విటమిన్ ఆహారం అవసరం రోజు మనమధ్యలో దొరికే చిన్నచిన్న పండ్లు తిందాం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం ! ఎర్రటి గువ్వంతో నోరూరించే జామపండును సూపర్ ఫ్రూట్ గా నిర్వచిస్తున్నారు. ఆకర్షించే రంగు మాత్రమే కాకుండా, ముక్కుపుటాలదిరిపోయే వాసనతో జామపండు అందించే మజానే వేరు. దానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలివి… * జ్వరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు, అధిక రక్తపోటు వంటి జబ్బులకు […]

వృక్షో రక్షతి రక్షితః పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.

ఫోటోస్పాట్: వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి తదితరాలతో నిండి ఉన్న ప్రకృతికి ఏమీకాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధక మవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. దానికి ధనిక, పేద, పాలితులు, పాలకులు అన్న తారతమ్యం లేదు. అసలు మనిషి ప్రకృతికి చేసినదానికంటే దాని నుండి మనిషి లబ్ధిపొందుతున్నదే ఇదంతా. అందుకే ప్రకృతి […]

కూల్ డ్రింక్ తాగిన 10ని|| నుండి మీ శరీరంలో జరిగే మార్పులు మీకు తెలుసా?

ఫోటోస్పాట్: అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా? కూల్ డ్రింక్ తా గిన 10 ని మిషాలకు: కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ తాగిన […]

జియో పై స్పెషల్ వీడియో సాంగ్

జియో మనకి చాల ఇచ్చింది   … ఇంకొంత మనం తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం … అంటూ జియో బాయ్స్ రూపొందించిన వీడియో ఆల్బం నెట్ లో హల్చల్ చేస్తోంది మీరు ఒక లుక్ వేయండి…

బాదంలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి

ఒకటా.. రెండా.. ఎన్నని చెప్పాలి.. డ్రైఫ్రూట్స్‌లోని గుణాలు.. ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో.. అంతటి శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి. పైగా వీటి రుచి వలన పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీటిని నేరుగానైనా.. లేదా వీటితో స్వీట్స్‌ వంటివి తయారు చేసుకుని తిన్నా సరే వీటి గుణాలు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ఇప్పుడు మార్కెట్‌లోనూ వీటితో తయారు చేసిన పదార్థాలకు ఎంతో డిమాండ్‌ వుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు […]

కుంకుమ పువ్వులో గొప్పఆరోగ్యప్రయోజనాలు

  కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా […]

ఎండు ద్రాక్షతో ప్రయోజనాలెన్నో…!

ఎండుద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని తీసుకుంటే.. చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా బయటకు తరలించేస్తుంది. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీల కు ఇది ఎంతో ఉపయోగం. ద్రాక్ష […]

తాగిన వెంటనే మనస్సుకు ఉత్తేజం కలిగించే చాయ్ (టీ)

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయేవరకూ మనిషి జీవితంలో చాయ్ (టీ) పాత్ర అమోఘమైంది.. మానవ దేహంలో ఉత్తేజాన్ని కలిగించే ఆహార పదార్థాల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. 4వ శతాబ్ధంలో చైనాలో పుట్టిన టీ, ప్రంపచంలోని దాదాపు అన్ని దేశాల్లో స్థానం సంపాధించుకుంది. మనుషుల మధ్య అనుబంధానికి అనుసంధానంగా మారింది. తాగునీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టంగా తాగే పానియంగా గుర్తింపు పొందింది. ఉల్లాసంగా ఉన్నా.. నిస్సత్తువగా ఉన్నా తాగిన వెంటనే మనస్సుకు ఉత్తేజం […]

శ్రీహరికోట గురించి మనకు తెలియని నిజాలు

ఫోటోస్పాట్: SHAR గురించి తెలియని విషయాలు: అసలు SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHAR అంటే శ్రీహరికోట అని అర్ధం….. శ్రీహరికోట, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుమార్గం లో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు దూరం లో ఉంది.  శ్రీహరికోట అనేది చెప్పాలంటే ఒక ద్వీపం. ఒక పక్క సముద్రం, ఒక పక్క పులికాట్ సరస్సు ఉంటుంది. మనం ఎప్పుడూ వింటూ ఉండే Buckingham కెనాల్ కి […]

గుండె జ‌బ్బులు, ఆస్త‌మాను దూరం చేసే ‘తెల్ల‌మ‌ద్ది’ వృక్షం..!

‘తెల్ల‌మ‌ద్ది’ వృక్షం..!.. దీన్నే అర్జున వృక్షం అని కూడా పిలుస్తారు. మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ వృక్షం బాగా పెరుగుతుంది. దీన్ని క‌ల‌పగా ఉప‌యోగిస్తారు. ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతున్నారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. ఈ వృక్షానికి గుండె జ‌బ్బులు, ఆస్‌్మా వంటి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. అంతేకాదు విరిగిన ఎముక‌ల‌ను కూడా త్వ‌ర‌గా అతుక్కునేలా చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ చెట్టు బెర‌డులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం […]