ఇది జీవితాన్ని మార్చే ఛాలెంజ్…

‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’ అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారత పౌరులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే కలలు కంటే సరిపోదు.. వాటిని నెరవేర్చుకోవడానికి దీక్ష, పట్టుదల ఉండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చేయాలనుకున్న పనిని కచ్చితమైన సమయానికి చేసి తీరాలి. అప్పుడే కలలు సాకారమవుతాయి. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. అప్పుడే ‘నల్లమోతు శ్రీధర్‌’లా విజయం సాధించగలగుతారు. టెక్నికల్ విషయాలపై ఆసక్తి ఉన్నవాళ్లకు నల్లమోతు శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

పవిత్ర రంజాన్ మాసం పై తోటివారికి సహాయపడమని చెప్పే అద్భుతమైన వీడియో సాంగ్

ఫోటోస్పాట్: రంజాన్ మాసం మొదలు కాబోతుంది. మన ముస్లిం సోదరులు కఠీన ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. తోటివారికి సహాయపడండి అనే సందేశం చెప్పే ఒక అద్భుతమైన వీడియో సాంగ్ పిరమిడ్ ప్రొడక్షన్ వారు నిర్మించారు. ఇప్పుడు ఆ వీడియో మన ప్రేక్షకుల కోసం… ఫోటోస్పాట్ లో…..

తల్లీబిడ్డల మధ్య బంధం మాటల్లో వర్ణించలేనిది. అది మనుషులైన…జీవరాశులైన…

ఫోటోస్పాట్: తల్లీబిడ్డల మధ్య బంధం మాటల్లో వర్ణించలేనిది. సృష్టిలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం. ఈ ప్రపంచంలో బిడ్డపై తల్లి చూపించే ఆత్మీయత వెలకట్టలేనిది. ఇది మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు. సృష్టిలోని సమస్త జీవరాశులకూ అది జన్మతః వస్తోంది. ఇటీవల జబల్‌పూర్‌కి చెందిన అవినాశ్‌ లోథి అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఓ ఫొటో చూస్తే కళ్లు చెమర్చక మానవు. సరదాగా కోతులన్నీ ఆడుకుంటుండగా అందులో ఓ పిల్ల కోతి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుంది. దానిని యథాస్థితికి […]

పిల్లల్లో సృజనాత్మకతని, సేవాభావాన్ని పెంపొందించాలి – సుధీర్ (వ్యక్తిత్వ వికాస నిపుణులు)

ఫోటోస్పాట్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధీర్ సాండ్ర గారు పిల్లలలో సేవాభావాన్ని, మరియు వారిలోని సృజనాత్మకతని గుర్తించి ప్రోత్సహించాలని తల్లితండ్రులను వారు కోరారు. ఎలాంటి గుణాలు పిల్లల్లో పెంపొందిన్చాలో వారి మాటల్లోనే తెలుసుకుందాం… “పిల్లల్ని ఎండలోకి పంపించకుండా… ఇంట్లోనే  ఆడు కునేలా చేస్తూనే వారిలో సృజ నాత్మకతను పెంచవచ్చు. ఉదయం, సాయంత్రం కనీసం ఒక్కో గంట అయినా పిల్లలకు తలిదండ్రులు సమయాన్ని కేటాయించాలి. పిల్లల అభిరుచికి తగినట్లు. వ్యర్థాలతో బొమ్మలు చేయించడం, కాగితం మీద రంగు […]

కన్ను అదిరితే మంచిదా????

ఆడవారికి ఎడమకన్ను,మగవారికి కుడికన్ను అదిరితే మంచిదా..దాని వెనుక ఉన్న కథ ఏంటి? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి. ఫోటోస్పాట్ : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని..మగవారికి కుడి కన్ను అదిరితే చెడు అని అనడం మనం వింటుంటాం…మనకి వాస్తు శాస్త్రం లానే శకున శాస్త్రం కూడా వున్నది.  దాని ప్రకారం మన కన్నే  కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక  రామాయణానికి సంభందించి ఒక కధ చెప్తారు.  శ్రీరామచంద్రుడు […]

తోటకూర తింటే ఇన్ని లాభాలా?

ఫొటొస్పొట్: ఫొటొగ్రాఫర్ల అరొగ్యం కొసం .. మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు […]

చాలా మటుకు సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ?

ఇలా శుక్రవారాలు సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 , శుక్రవారం రోజున విడుదలైన ‘గాన్ విత్ ద విండ్’ సినిమాతో విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా ‘మొఘల్ ఏ అజయ్’. అప్పట్లో […]

నీరసం నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన ” తాటి ముంజలు”

కొద్దిసేపు ఎండ లో తిరిగితే…..ఫోటోగ్రాఫర్ లు అలిసిపోతుంటారు ఆరోగ్యం దెబ్బతింటుంది ..” తాటి ముంజలు” తినండి అంటున్న అరుణ్ కుమార్ .. నీరసం ఆవహిస్తుందని దీని నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన ” తాటి ముంజలు” తినాలి .. తాటిముంజల్లోని ఆరోగ్య రహస్యాలు ఎన్నో | వేసవి పౌష్టిక ఆహరం .. ప్రకృతి వరప్రసాదమైన ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. […]

ఫోటోగ్రాఫర్ ఆరోగ్యానికి మజా మజా జామ…

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్ కి రోజు ఉండే టెన్షన్స్ కి మంచి విటమిన్ ఆహారం అవసరం రోజు మనమధ్యలో దొరికే చిన్నచిన్న పండ్లు తిందాం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం ! ఎర్రటి గువ్వంతో నోరూరించే జామపండును సూపర్ ఫ్రూట్ గా నిర్వచిస్తున్నారు. ఆకర్షించే రంగు మాత్రమే కాకుండా, ముక్కుపుటాలదిరిపోయే వాసనతో జామపండు అందించే మజానే వేరు. దానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలివి… * జ్వరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు, అధిక రక్తపోటు వంటి జబ్బులకు […]

వృక్షో రక్షతి రక్షితః పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.

ఫోటోస్పాట్: వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి తదితరాలతో నిండి ఉన్న ప్రకృతికి ఏమీకాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధక మవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. దానికి ధనిక, పేద, పాలితులు, పాలకులు అన్న తారతమ్యం లేదు. అసలు మనిషి ప్రకృతికి చేసినదానికంటే దాని నుండి మనిషి లబ్ధిపొందుతున్నదే ఇదంతా. అందుకే ప్రకృతి […]

కూల్ డ్రింక్ తాగిన 10ని|| నుండి మీ శరీరంలో జరిగే మార్పులు మీకు తెలుసా?

ఫోటోస్పాట్: అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా? కూల్ డ్రింక్ తా గిన 10 ని మిషాలకు: కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ తాగిన […]

జియో పై స్పెషల్ వీడియో సాంగ్

జియో మనకి చాల ఇచ్చింది   … ఇంకొంత మనం తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం … అంటూ జియో బాయ్స్ రూపొందించిన వీడియో ఆల్బం నెట్ లో హల్చల్ చేస్తోంది మీరు ఒక లుక్ వేయండి…

బాదంలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి

ఒకటా.. రెండా.. ఎన్నని చెప్పాలి.. డ్రైఫ్రూట్స్‌లోని గుణాలు.. ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో.. అంతటి శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి. పైగా వీటి రుచి వలన పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీటిని నేరుగానైనా.. లేదా వీటితో స్వీట్స్‌ వంటివి తయారు చేసుకుని తిన్నా సరే వీటి గుణాలు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ఇప్పుడు మార్కెట్‌లోనూ వీటితో తయారు చేసిన పదార్థాలకు ఎంతో డిమాండ్‌ వుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు […]

కుంకుమ పువ్వులో గొప్పఆరోగ్యప్రయోజనాలు

  కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా […]