DSLR కెమెరాతో ఫిల్మీలుక్ పొందడం ఎలా?

ఫోటోస్పాట్: చాలా మంది ఫోటో & వీడియోగ్రాఫర్లు అడుగుతువుంటారు DSLR తో తీసిన ఫుటేజ్ ని ఎలా కలర్ కరెక్షన్ చేయాలి?  ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఏం చెయ్యాలి? అని. దానికి సమాధానం ఏంటంటే ముందుగా షూట్ కి వెళ్ళే ముందు మీరు ఏ రకమైన షూట్ చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఫ్యామిలి , డ్రామా, హర్రర్, డాక్యుమెంటరీ వంటివి. మీరు తీసుకున్న అంశాన్ని బట్టి తీసే లుక్ ఎలా ఉండాలో ఇంతకముందు సేమ్ జోనర్ […]

కెమెరా యాంగిల్స్ – వీడియోగ్రఫీ

ఫోటోస్పాట్: వీడియోగ్రఫీ అనేది కదులుతున్న రూపాలను మరియు వారి హావభావాలను మరిచిపోకుండా పదిలపరిచే అద్బుతమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మనం అందరం సినిమాలలో గమనించే ఉంటాం ఒక్కో సీన్ ఒక్కో యాంగిల్ లో కనిపిస్తూ ప్రేక్షకులుగా కనువిందు పొందుతూ ఉంటాము. మన హృదయాలలో దృశ్యకావ్యంగా చరగని ముద్రగా నిలిచిపోతుంది. రెండున్నర గంటల సినిమాకే కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కష్టపడుతూ జాగ్రత్తగా రకరకాల యాంగిల్స్ లో కవర్ చేస్తూ ప్రేక్షకుడికి ఎలా […]

ఇండియాలో డ్రోన్లు  కొనడానికి, వాడడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయో తెలుసా ?

ఫోటోస్పాట్: ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం… వింటున్నాం…. డ్రోన్లు వాడడం నిషిద్దమని, అనుమతి లేకుండా వాడితే అరెస్టు వరకు వెళ్తున్నారని…..అసలు డ్రోన్లను ఎలా ఉపయోగించాలి? ఉపయోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి…ఇప్పుడు చూద్దాం… పెళ్లి ఫోటోల నుండి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం దాక ఇప్పుడు అన్నిటికి డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీయడం, వీడియో షూట్ చేయడం పెద్ద ఫ్యాషన్. అందుకే టెక్నాలజీని కాస్త అడ్వాన్స్ గా అందుకునే ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు డ్రోన్లు కొని వాడేస్తున్నారు. కానీ డ్రోన్ కొనుక్కోవాలన్నా, […]

కలలను వీడియో తీసుకోవచ్చు..

ఆంధ్రజ్యోతి : న్యూయార్క్: మీ కలలను వీడియో తీసుకోవచ్చని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు..కలలను వీడియో తీసే కొత్త సాంకేతిక పరిజ్ఞానం త్వరలో అందుబాటులోకి రానుంది. మెదడు చూసే దృశ్యాలను వీడియోగా మార్చడంలో అమెరికా యూసీ బెర్కెలే శాస్త్రవేత్తలు కొంత విజయం సాధించారు. కొందరు వాలంటీర్లను ఎంపిక చేసి వారికి వీడియో క్లిప్పింగ్‌లు చూపించారు. ఫంక్షనల్‌ మాగ్నెటిక్‌ రిసొనన్స్‌‌‌‌‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) ద్వారా వారి మెదళ్లలోని విజువల్‌ కార్టెక్స్‌ గుండా ప్రవహించే రక్తాన్ని కొలిచారు. మెదడులోని వివిధ భాగాలను […]

మీ వీడియో బై టైటిల్ ని అందం గా చూపించడానికి లోగో లు

మీ వీడియో బై టైటిల్ ని అందమైన లోగో తో చూపించడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎడిట్ పాయింట్ వారి లోగో ప్రాజెక్ట్స్ డీవీడీ లు ఒక డీవీడీ లో 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి .. కేవలం ఒక PSD మార్చడం వాళ్ళ మీ లోగో రెడీ అవుతుంది .. ఎడిట్ పాయింట్ లోగో డీవీడీ వాల్యూం 01 ఇప్పుడు అందుబాటులో ఉంది కావలసినవారు హెల్ప్ లైన్ కి సంప్రదించగలరు .. లేదా patym చేయండి .. […]

వీడియోగ్రఫీ ఉనికి మరియు ఉపాధి మార్గాలు

వీడియోగ్రఫీ ఉనికి మరియు ఉపాధి మార్గాలు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వీడియోగ్రఫీ కెమెరాలకు ఒక ఉనికిని 1861 సంవత్సరం లో థామస్ ఎడిసన్ అనే శాస్త్రవేత్త  మొదటి  Motion Camera (కదలికలు  నిక్షిప్తం చెయ్యగల) కనిపెట్టినట్లు చరిత్ర చెబుతోంది.  ఆ తరువాత జరిగిన పరిశోధనలలో అనేక కంపెనీలు వారి వారి సామర్ధ్యాలను బట్టి  కెమెరా మోడల్స్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మన భారత దేశం లో సినిమా పరిశ్రమ ఉత్పత్తులు కాకుండా Consumers Camcorder ని 1980 […]

4k JVC GY-HM 170 వీడియో కెమెరా పై విశ్లేషణ

ఎప్పటికప్పుడు మార్కెట్ Updates ని, సరికొత్త టెక్నాలజీ ని మీ ముందుంచే మీ ఫోటోస్పాట్ ఈ వారం టెక్నాలజీ పాయింట్ లో 4k విభాగంలో అందుబాటు ధరలో ఉన్న అధునాతన ఫీచర్స్ కలిగిన JVC GY-HM 170 వీడియో కెమెరా పై విశ్లేషణ మీకోసం.

కడపలో పానసోనిక్ 4K టెక్నాలజీ వర్క్ షాప్

జనవరి 5 న కడప ఫోటో & వీడియోగ్రాఫర్స్ మరియు ఏ.పి. ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పానసోనిక్ 4K టెక్నాలజీ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.ఈ వర్క్ షాప్ లో పానసోనిక్ 180 కెమెరా డెమో, 4K వీడియో షూటింగ్, 4K వీడియో ఎడిటింగ్, 4K ఔట్ పుట్ మరియు ప్రింటింగ్ టెక్నాలజీ మీద అవగహన సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు.అదేవిధంగా 2గం||లలో 12×36 సైజు 30 షీట్ల వెడ్డింగ్ ఆల్బమ్ చేయడం […]

వచ్చేసింది…..పానసోనిక్ UX-180…

4K  వీడియోకెమెరా వాడాలనుకుంటున్నారా……వచ్చేసింది ఇప్పుడే పానసోనిక్ UX-180 మీకు అందుబాటులో…..అధునాతన ఫీచర్స్ తో  లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ కెమెరా  వచ్చేసింది మన BYAS FOTO WORLD కి. త్వరపడండి…పరిమిత స్టాక్ మాత్రమే…..BAJAJ ఫైనాన్స్ సదుపాయం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి: BYAS FOTO WORLD హైదరాబాద్ call: 9849010314