ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రముఖ ఫోటోకెమెరాల తయారీ సంస్థ పాయింట్ గ్రే (Point Grey) ప్రపంచపు అతిచిన్న యూఎస్బీ కెమెరాను డిజైన్ చేసింది. ఐస్ క్యూబ్ పరిమాణాన్ని కలిగి ఉండే ఈ కెమెరా 4,096 x 2,160రిసల్యూషన్ సామర్ధ్యం గల ఫోటోలను యూఎస్బీ 3.0 పోర్టు గుండా విడుదల చేస్తుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన సోనీ సరికొత్త IMX1221 Exmor R సెన్సార్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఉత్పత్తి చేస్తుంది. పరిశ్రమ ఇతర వ్యాపార అంశాలకు సంబంధించి హై రిసల్యూషన్ చిత్రాలను […]

కొత్తగా Screw Camera లు కూడా అందుబాటులోకి వచ్చాయి..

Shopping Mall’s లో.. Trial Rooms లో అమ్మాయిలు Dress Change చేస్కునేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన సమయం.. కొత్తగా Screw Camera లు కూడా అందుబాటులోకి వచ్చాయి..ఏదైనా షాపింగ్ మాల్స్ హోటల్స్ లో జాగ్రత్త  గా ఉండండి ..కాస్త పెద్దగా కనిపించిన స్క్రు ఏదైనా ఉంటె జాగ్రత్తగా గమనించండి ..మీకు అనుమానం వస్తే  వెంటనే యాజమాన్యానికి  కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కానీ సంప్రదించండి .. Take Care..👍   Share on: WhatsApp

జయహో ఫోటోగ్రాఫర్ అన్నా….!

ఫోటోస్పాట్: ఫోటోగ్రాఫర్ / వీడియో గ్రాఫర్ స్మైల్ ప్లీజ్ ……. కాస్త నవ్వండి ……… అంటూ తమ ఏకాగ్రతను మన ముఖాల మీద నిలిపి మనల్ని అందంగా చూపించడానికి వాళ్ళు అపసోపాలు పడుతుంటారు ! ఫోటోలు తీయడమంటే …. దృశ్యాలు చిత్రీకరించడమంటే …. మనం సెల్ఫీల్లో తీసుకున్నట్టు బండ ముఖాలుగా చిత్రించడం కాదు కదా ..అది ఓ అందమైన కళ ! నాలుగ్గోడల మధ్య చిత్రీకరించినా, ఆరు బయట అందరి మధ్య చిత్రీకరించినా అర్జునుడి గురి చిలుక […]

మార్కెట్లో జూమర్ మొబైల్ కెమెరా ఆప్టికల్ లెన్స్

ఫోటోస్పాట్: మొబైల్ తో ఫోటోలు తీస్తున్నారా? లాంగ్ షాట్ తీసేప్పుడు మీ మొబైల్ జూమింగ్ సరిపోవట్లేదా? అయితే ఈ వార్త మీకోసమే….ఇప్పుడు మార్కెట్లోకి జూమర్ మొబైల్ కెమెరా ఆప్టికల్ లెన్స్ వచ్చాయి. Gearup కంపెనీ ఈ జూమర్ లెన్స్ ని 8X మరియు 12X లలో రిలీజ్ చేసింది. లైట్ వెయిట్  మరియు ఎక్కడికైనా తీసుకేల్లెవిధంగా రూపొందిచారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ కి క్లిప్స్ సహయంతో ఉపయోగించవచ్చు.ఈ కెమెరా కావాలనుకున్నట్లైతే లేదా డెమో చూడడానికి ఈ […]

360 డిగ్రీ ఫోటోగ్రఫీ with ఉదయ్ కుమార్

ఫోటోస్పాట్: ఎప్పటికప్పుడు ఫోటోగ్రఫీ రంగంలోని మార్పులని మీకు అందించే మీ ఫోటోస్పాట్ ఈ రోజు 360 డిగ్రీ ఫోటోగ్రఫీ ని మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్న ఫోటోగ్రఫీ కి సంబందించిన మాట ౩6౦ డిగ్రీ ఫోటోగ్రఫీ. అసలు ఈ 360 డిగ్రీ ఫోటోగ్రఫీ అంటే ఏమిటి? ఎలా తీయాలి? ఎలాంటి పరికరాలు వాడాలి? ఏ సాఫ్ట్ వేర్ ఉపయోగించాలి? వంటి విషయాలను మనతో పంచుకోవడానికి ౩6౦ డిగ్రీ ఫోటోగ్రఫీ లో […]

ఫోటో స్టూడియో నిర్వహణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు – మునగాల శైలేందర్

ఫోటోస్పాట్:  ఫోటో స్టూడియోల నిర్వహణ ఈ మధ్యకాలంలో చాలా మంది ఫోటోగ్రాఫర్లకు కష్టతరంగా మారింది. ఒకప్పుడుండే పెళ్లి చూపుల పొటోలు, పాస్ పోర్ట్ సైజు పొటోలు ఇప్పుడు రావట్లేదు, పెరుగుతున్న పోటి, మారుతున్న టెక్నాలజీ తో మారకపోవడంతో ఫోటోస్టూడియో ల నిర్వహణ భారమైపోతుంది. ఇలాంటి తరుణంలో ఫోటోస్పాట్ ఆదిత్య ఫోటోగ్రఫీ అధినేత మరియు తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్ల సహకార పరపతి సంఘం చైర్మెన్ శ్రీ మునగాల శైలెందర్ గారిని పలకరించగా ఫోటో స్టూడియోల నిర్వహణకు […]

“బీ ది బెస్ట్ – జ్వాలా గుత్తా” ఫోటోషూట్ మేకింగ్ వీడియో

ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా మీద ప్రోఫోటో లైట్స్ ఉపయోగించి చిత్రీకరించిన “బీ ది బెస్ట్ – జ్వాలా గుత్తా” అనే ఫోటో షూట్ నేట్టింట్లో  హల్చల్ సృష్టిస్తుంది. శ్రేయాన్స్ దన్గర్వాల్ షూట్ చేసిన ఫోటో షూట్ మేకింగ్ వీడియో ఫోటోస్పాట్ ప్రేక్షకుల కోసం. Share on: WhatsApp

మార్కెట్ లో PANONO 360° కెమెరా

చూడడానికి గుండ్రంగా ఉంది ఇదేదో బంతి అనుకున్నారా…? అయితే మీరు పోరపడినట్లే …ఇది బంతి కాదు కెమెరా..అవును మీరు విన్నది నిజమే కెమేరానే. Panono వారు సరికొత్త 360° కెమెరా లాంచ్ చేసారు. దీనిని గాలిలోకి ఎగరేసి ఫ్లై కామ్ షాట్ తీయవచ్చును, ట్రై పాడ్ కి పెట్టి వాడవచ్చును, సెల్ఫి స్టిక్ కి అటాచ్ చేసి వాడవచ్చు, పనోరమా షాట్స్ తీయవచ్చును. కేవలం మీదగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు ఆపరేటింగ్ చేయవచ్చు.ఇంకా అనేక […]

బెస్ట్ ఫోటో అఫ్ ది మంత్ గౌరవం అందుకున్న రాఘవ తీసిన ఫోటో

హైదరాబాద్ కి చెందిన రాఘవ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో  పాట్ మేకర్  “వరల్డ్ ఇన్ B&W” గ్రూపులో బెస్ట్ ఫోటో అఫ్ ది డే , బెస్ట్ ఫోటో అఫ్ ది వీక్, బెస్ట్ ఫోటో అఫ్ ది మంత్ గౌరవం అందుకుంది. గ్రూప్ అడ్మిన్ కి రాఘవ ధన్యవాదాలు తెలిపారు. వారికి ఫోటోస్పాట్ నుండి అభినందనలు. Share on: WhatsApp

హైదరాబాద్ లో నికాన్ DSLR కెమెరా ఫ్రీ సర్వీస్ క్యాంపు

నికాన్ D-SLR యూజర్స్ కి శుభవార్త……..ఇప్పుడు మీ కోసం హైదరాబాద్ లో నికాన్ ఫ్రీ సర్వీస్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతోంది.  DSLR, లెన్స్ & స్పీడ్ లైట్స్ మరియు నార్మల్ క్లీనింగ్ , ఇమేజ్ సెన్సార్ క్లీనింగ్ ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్, ఫర్మ్ వేర్ UPGRADATION చేయబడును. ఈ నెల 18 బుధవారం రోజున వేదిక: అస్ట్రో కెమెరా టెక్, 4-1-366/F/1, above బ్యాంక్ అఫ్ బరోడా,1st ఫ్లోర్, beside రెడ్డి హాస్టల్, హోటల్ జయ ఇంటర్నేషనల్ […]