బాహుబలి పార్ట్ – 2 కథ

నేనే బాహుబలిని చంపిన ఆ దుర్మార్గున్ని అని కట్టప్ప శివుడితో జరిగిన కథ గురించి ఇలా చెప్తాడు. యువరాజ.. కాలకేయుడు మరనించిన తర్వాత శివగామి దేవి గారు అమరేంద్ర బాహుబలిని రాజుగా పట్టాభిషేకం చేసారు. ఆ పట్టభిషేకానికి అన్ని ప్రాంతాల రాజులు హాజరయ్యారు. అందులో చాలా మంది పూర్వము కాలకేయుడి చేతిలో పరాభవం పొందిన వారే. ఒకరోజు సభ జరుగుతుండగా కుంతల రాజ్యం నుంచి ఒక సందేశం వచ్చింది. కుంతల రాజ్యం మహారాజు తన కూతురి స్వయంవర […]

ప్రపంచంలోనే తొలిసారి – సెంథిల్కుమార్, ఛాయాగ్రాహకుడు

ఫోటోస్పాట్ : ప్రపంచంలోనే తొలిసారి “బాహుబలి సినిమాల స్థాయి ప్రత్యేకం. ఈ తరహా చిత్రాల్ని అత్యాధునిక సౌకర్యాలున్న థియేటర్లలో చూస్తే కలిగే ఆనందమే వేరు ‘బాహుబలి. ది కన్ కూజన్ని చూశాక ప్రేక్షకులు కచ్చితంగా ఎప్పుడూ 5&($ (&3סof23 סו కొత్త అనుభూతికి గురవుతారు. ఈ సినిమాని ఐ మ్యాక్స్ తెరపై చూపించాలనే అందుకనుగుణంగా చిత్రీకరణ T జరిపాం. స్కోప్లో చిత్రాన్ని తీసేటప్పుడు 1:2.85 ప్రేమ్ సైజ్తో చిత్రీకరణ జరుపుతాం. అదే ఐ మ్యాక్స్ ఫార్మాట్ కోసం 16:9 […]

ఈ Camera రాత్రిని కూడా పగలులా ఎలా మార్పేస్తోందో చూడండి!

రాత్రి పూట photos, videos షూట్ చెయ్యాలంటే మనం మహా అయితే flash వాడతాం. అవి చాలా బైట్గా వస్తాయి. కానీ ఆ flash ఎంత వరకూ రేంజ్ ఉంటుందో అంత వరకూ మాత్రమే లైటింగ్ ఉంటుంది. అలాగే infrared light ఆదారంగా కొన్ని night vision CC Camerae వాడుకలో ఉన్నాయి ..ఇవి చీకట్లో కూడా బ్లాక్ & వైట్  video record చేస్తుంటాయి. అయితే ఇప్పుడు అన్నింటి కన్నా శక్తివంతమైన X27 అనే ఓ కెమెరా […]

కాటమరాయుడు రివ్యూ బై ఐడ్రీమ్స్

ఫోటోస్పాట్: సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు : ఇది పవన్‌కల్యాణ్ స‌ినిమా..! త‌నదైన శైలి, స్టైల్‌తో జ‌నాన్ని క‌ట్టిప‌డేసే ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌-2తో నిరాశ‌ప‌డిన‌ త‌న‌ అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించ‌డం కోసం తీసిన సినిమా. ఈ ప్ర‌య‌త్నంలో పవన్ పూర్తిస్థాయిలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి. ఈ చిత్ర‌ క‌థ‌ను హీరో బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా మ‌లుచుకున్న విధానం ద‌ర్శ‌కుడు డాలి ప్ర‌తిభ‌ను చాటిచెప్పేదే..! ప‌వ‌న్ నుంచి అభిమానులు ఏ కోరుకుంటారో అచ్చంగా అలాగే హీరో పాత్ర‌ను తీర్చిదిద్దడం, […]

విన్నర్ మూవీ రివ్యూ బై ఐక్యులిక్

ఫోటోస్పాట్: సాంకేతిక వర్గం పనితీరు: ముందుగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవడం తప్పనిసరి. సినిమాని చాలా రిచ్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ తన ముద్ర వేశాడు. సంగీతం ఆకట్టుకుంటుంది, నేపథ్య సంగీతమూ బాగుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. ఫైట్స్‌, హార్స్‌ రేసింగ్‌ కోసం చాలా ఎఫర్ట్‌ పెట్టారు. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా వర్క్‌ చేశాయి. ఓవరాల్‌గా టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ సపోర్ట్‌ దర్శకుడికి బాగానే లభించింది. విశ్లేషణ ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, […]

ఘాజీ మూవీ తెలుగు రివ్యూ బై ఐక్యులిక్

ఫోటోస్పాట్: సాంకేతిక వర్గం పనితీరు: సాంకేతిక విభాగం గురించి చెప్పుకోవాలంటే ముందుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి చెప్పుకోవాలి. అవసరమైనంతగా అద్భుతంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉన్నా లిమిటెడ్‌గా బాగా చేశారు. అలాగే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కృషి చాలా అద్భుతం. సినిమా చూస్తున్నట్లు కాకుండా, ఆ యుద్ధం జరిగినప్పుడు అక్కడే మనం ఉన్నామనే భావన కల్పించారు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. కథ, కథనం పరంగా దర్శకుడి తపన కనిపిస్తుంది. ఎంతగా ఈ కథను […]

ఘాజి రివ్యూ ఐ డ్రీమ్

రేటింగ్ : 3.5/5 దేశ‌భ‌క్తి, యుద్ధం మిళిత‌మైన క‌థాంశాల‌తో సినిమాలు రావ‌డం భార‌తీయ వెండితెర‌పై కొత్త‌కాదు. అయితే యుద్ధ‌మే ప్ర‌ధానాంశంగా…, అదీ స‌ముద్రం అడుగున శ‌త్రుదేశంతో హోరాహోరీ త‌ల‌ప‌డ‌టం ఇతివృత్తంగా తీసుకుని రెండుగంట‌లు సినిమాను మ‌ల‌చ‌డం మాత్రం ఇండియ‌న్ స్క్రీన్‌కు పూర్తిగా కొత్తే.. అంత‌కు మించి సినిమా వ్యాపార‌ప‌రంగా చూసినా ఈ ప్ర‌య‌త్నం గొప్ప సాహ‌సం కూడా..! అలాంటి అరుదైన సినిమా ద‌గ్గుబాటి రానా హీరోగా సంక‌ల్ప్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‘ఘాజి’ చిత్రం.     సాంకేతిక విభాగం […]

టెక్నికల్ రివ్యూ గౌతమిపుత్ర శాతకర్ణి

సాంకేతిక అంశాలు: సాంకేతికంగా ఈ సినిమాకి వందకి వంద మార్కులు వేయాల్సిందే. సుదీర్ఘంగా, భారీ తారాగణం నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాలున్నప్పటికీ దర్శకుడు ఎంతో సహజంగా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిజంగా జరుగుతున్న రణ రంగానికి మనం సాక్షులుగా ఉన్నామా అనిపిస్తుంటుంది. కొన్నిచోట్ల శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా కలం గురించి ఎంత […]

గౌతమిపుత్ర శాతకర్ణి టెక్నికల్ రివ్యూ

సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగంలో దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుకుంటే శాతకర్ణి జీవితం నుండి అతి ముఖ్యమైన అంశాలను తీసుకుని సినిమాగా చేసిన ఆయన ప్రయత్నం మెచ్చుకోదగ్గది పైగా చాలా వరకు సక్సెస్ అయింది కానీ అందులో తన ట్రేడ్ మార్క్ డ్రామా, ఎమోషన్ కంటెంట్, ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో మిస్సయ్యాయి. రచయిత సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్భుతంగా ఉంది సినిమాకి కొత్త హుందాతనాన్ని తెచ్చాయి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు చారిత్రకమైన […]

టెక్నికల్ రివ్యూ ఖైదినంబర్ 150

సాంకేతిక అంశాలు దేవిశ్రీ ప్రసాద్ చిరు ప్రధానంగా అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే మ్యూజిక్ ఇచ్చాడు. రత్నవేలు గతంలో చేసిన సినిమాల్లో లాగా కెమెరా పనితనం అంత ప్రత్యేకంగా అనిపించదు కానీ.. సినిమాకు రిచ్ లుక్ మాత్రం తీసుకొచ్చింది. ఆద్యంతం కలర్ ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. చిరును రత్నవేలు చాలా బాగా చూపించాడు. పాటల చిత్రీకరణలోనూ రత్నవేలు ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాకు మాటలు పరుచూరి బ్రదర్స్.. సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి కలిసి […]

ఖైదినెంబర్.150 టెక్నికల్ రివ్యూ

సాంకేతిక విభాగం : సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా వీవీ వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ, కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో వినాయక్ విజయం సాధించాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా […]