కెమెరా పట్టిన జూనియర్ ఎన్టిఆర్

ఫోటోస్పాట్: తాత పోలికలనే కాదు టాలెంట్ ని కూడా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్ టి ఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా జై లవకుశ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసు కుంటుంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా జూనియర్ ఎన్టిఆర్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మరియు డైరెక్టర్ బాబి లతో షూట్ గ్యాప్ లో ఉన్నప్పుడు కెమెరా పట్టి సందడి చేసారు. ఇప్పుడు ఆ ఫోటోసాంఘిక మధ్యమమాలలో హల్ చల్ సృష్టిస్తుంది. జై లవకుశ షూటింగ్ స్టిల్స్ […]

రాధా సినిమా రివ్యూ…..!

ఫోటోస్పాట్: నాలుగు హిట్లు వ‌చ్చేస‌రికి ఎందుకో మ‌న హీరోల‌కు..మాస్ హీరో అనిపించుకోవాల‌నే ఆశ ప‌డుతుంది..ఇప్పుడు శ‌ర్వానంద్ కు కూడా ఈ పురుగే కుట్టిన‌ట్లుంది..అందుకే త‌న‌కు అల‌వాటు లేని కొత్త మాస్ సినిమా ట్రై చేసాడు..రాధ‌లో శ‌ర్వానంద్ పోలీస్ గా బాగానే చేసాడు..క‌థ కొత్తదేం కాక‌పోవ‌డంతో.. క‌థ‌నంపై దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్..ముఖ్యంగా పోలీసుల‌ గురించి రాసిన ప్ర‌తీ డైలాగ్ అద్భుతంగా ఉంది.. కంటెంట్ కంటే కామెడీపైనే ఎక్కువ‌గా ఫోకస్ పెట్టాడు..ఫ‌స్టాఫ్ ఓకే అనిపించినా.. సెకండాఫ్ మాత్రం గాడి త‌ప్పింది.. స‌ప్త‌గిరి నాన్న‌కు […]

కేశ‌వ‌లో కెమెరా ప‌నిత‌న‌మే ప్రాణ‌మ‌ట‌..

ఫోటో స్పాట్ :ఏ సినిమాకైనా సినిమాటోగ్ర‌ఫ‌ర్ అద్భుతంగా ప‌ని చేయాల్సిందే. ఆయ‌న చేసే ప‌నిపైనే సినిమా రిజ‌ల్ట్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌కైతే కెమెరా వ‌ర్క్ మ‌రింత కీల‌కం. ఇప్పుడు నిఖిల్ కేశ‌వ సినిమాకు కూడా ఇదే ప్రాణంగా నిల‌వ‌బోతుంది. ఈ సినిమాకు సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్ కంటే.. దివాక‌ర్ మ‌ణి అందించిన సినిమాటోగ్ర‌ఫీనే ప్రాణంగా నిల‌వ‌బోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్ర‌యూనిట్ చెబుతుంది. ఓ సినిమాకు కెమెరామ‌న్ అనే వాడు ఎంత కీల‌క‌మో త‌మ […]

బాహుబలి గ్రాఫిక్స్ కి ముందు ఎడిటింగ్ ఎలాఉందో చూస్తారా?

సినిమా చూసి బాగుంది బాగాలేదు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఒక సినిమా కోసం టెక్నికల్ టీం ఎంత కష్టపడుతోంది చాలామందికి తెలిదు. మరి ప్రపంచం మెచ్చిన సినిమా బాహుబలి షూటింగ్ గ్రాఫిక్స్ చూడాలని ఉందా ?ఈ వీడియో పై ఒక లుక్ వేయండి …

వ‌ర్మ న్యూ క్లియ‌ర్ మొత్తం గ్రాఫిక్సే..

ఫోటోస్పాట్ :రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఏం చెప్పాలి ఈ ద‌ర్శ‌కుడి గురించి..? ఇండియ‌న్ సినిమా రూపురేఖ‌లు మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. శివ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కెమెరా యాంగిల్స్ ను.. సినిమాటోగ్ర‌ఫీని పూర్తిగా మార్చేసాడు వ‌ర్మ‌. ట్రెండ్ సృష్టించాడు. ఓ సారి స్ట‌డీ కామ్ అంటాడు.. ఇంకోసారి కెనాన్ ఫైవ్ డి అంటాడు.. ఇంకోసారి మొబైల్ ఫోన్ కూడా అంటాడు. ఇలా సినిమాను ఎలా కావాలంటే అలా తీసే ద‌ర్శ‌కుల్లో వ‌ర్మ ముందు […]

సాహో హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో ఎయిర్ కెమెరాలు..

టాలీవుడ్ రేంజ్ పెంచేస్తోన్న ప్ర‌భాస్.. ఫోటోస్పాట్ :తెలుగు ఇండ‌స్ట్రీ స్థాయిని ద‌గ్గ‌రుండి మ‌రీ రాజ‌మౌళి, ప్ర‌భాస్ పెంచేసారు. బాహుబ‌లి పుణ్య‌మా అని ప్ర‌పంచ వ్యాప్తంగా టాలీవుడ్ కు గుర్తింపు వ‌చ్చింది. ఇక ఇప్పుడు సోలోగా ప్ర‌భాస్ కూడా ఈ బాధ్య‌త‌ను తీసుకుంటున్నాడు. ఈయ‌న త‌ర్వాతి సాహో కూడా హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో తెర‌కెక్క‌బోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిక‌ల్ టీంను తీసుకొస్తున్నాడు సుజీత్. టీజ‌ర్ […]

బాహుబ‌లి 2 టెక్నికల్ టీం కి అరుదైన గౌర‌వం..

ఫోటోస్పాట్ :సినిమా అంటే కేవ‌లం క‌థ‌.. క‌థ‌నం మాత్ర‌మే కాదు.. టెక్నాల‌జీ కూడా. అదే లేక‌పోతే సినిమా తీయ‌లేం. కెమెరాలు లేకుండా సినిమాలు చేయ‌డం సాధ్య‌మేనా..? ఎంత పెద్ద సినిమా అయినా డిఓపి స‌రిగ్గా లేక‌పోతే ఔట్ పుట్ చెడిపోతుంది. ఇప్పుడు బాహుబ‌లి 2 ఇంత బాగా వ‌చ్చిందంటే కార‌ణం ఆ సినిమా కోసం పాటుప‌డిన విఎఫ్ఎక్స్ టీం అండ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ సెంథిల్ కుమార్.. అత‌డికి తోడుగా నిలిచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇప్పుడు ఈ సినిమా విజ‌యానికి […]

పెళ్లి వేడుకలను సైతం వదలని బాహుబలి సినిమా ఫీవర్

ఫోటోస్పాట్: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా బాహుబలి. ఎక్కడ చూసిన, విన్నా ఇప్పుడు బాహుబలి ఫీవరే నడుస్తుంది. బాహుబలి ఫీవర్ ఇప్పుడు పెళ్లి వేడుకలను సైతం వదలట్లేదు. తమిళనాడు లోని o పెళ్లి లో వధూవరులు ఇద్దరు కూడా బాహుబలి సినిమా లోని ప్రభాస్, అనుష్క బాణాలు వేసే పోస్టర్ కి తమ ఫోటోస్ పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు.పెళ్లికి వచ్చిన అతిధులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ news ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా […]

నేర్చుకున్న‌వ‌న్నీ రాయాలంటే ఓ బుక్ స‌రిపోదంటున్నాడు బాహుబ‌లి డిఓపి కేకే సెంథిల్ కుమార్.

ఫోటో స్పాట్ :బాహుబ‌లి 2 చూసిన వాళ్లంతా అద్భుతం అంటున్నారు. అలా అంటూనే అందులో త‌ప్పులు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. కానీ సినిమా చూస్తున్న‌పుడు అవి ఏ కోశానా మ‌న‌కు క‌నిపించ‌వు. అంత‌లా సినిమాలో లీన‌మైపోతాం. అలా విజ‌వ‌ల్ ఫీస్ట్ ఇచ్చాడు ద‌ర్శ‌క‌ధీరుడు. బాహుబ‌లి సినిమా కోసం ఈయ‌న వాడిన టెక్నాలజీ.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ గ‌తంలో ఏ ఇండియ‌న్ ద‌ర్శ‌కుడు వాడ‌లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ టీంనే టాలీవుడ్ కు […]

టాలీవుడ్ కు హాలీవుడ్ నిపుణులు..

ఫోటో స్పాట్ : తెలుగు ఇండ‌స్ట్రీ స్థాయి ఇప్పుడు పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఎవ‌రైనా హాలీవుడ్ టెక్నీషియ‌న్ ఇండియ‌న్ సినిమాకు ప‌ని చేస్తే వావ్ అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాల‌కే ప‌ని చేస్తున్నారు. బాహుబ‌లి కోసం ఎంత‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌ని చేసారో లెక్క పెట్ట‌డం కూడా క‌ష్ట‌మే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ న‌టిస్తోన్న జై ల‌వ‌కుశ కోసం కూడా హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఈయ‌న్ని ప్ర‌త్యేకంగా ఎన్టీఆర్ మేక‌ప్ కోసం […]

ఉయ్యాల‌వాడ కోసం భారీగా విఎఫ్ఎక్స్..

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమాను పెండింగ్ లో పెడుతూ వ‌చ్చిన చిరంజీవి.. ఇన్నాళ్లకు ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఇన్నాళ్ళూ ఈ సినిమా ఆగిపోవ‌డానికి రెండు కార‌ణాలు.. ఒక‌టి ఈ సినిమాకు స‌రైన విజువ‌ల్ ఎఫెక్ట్స్ స‌మ‌కూర్చే టెక్నాల‌జీ లేక‌పోవ‌డం.. రెండు బ‌డ్జెట్. కానీ ఇప్పుడు ఈ రెండు తెలుగు ఇండ‌స్ట్రీలో బోలెడంత ఉంది. తెలుగు సినిమా స్థాయి ఏంటో బాహుబ‌లి ప్ర‌పంచానికి చెప్పింది. ఇక బ‌డ్జెట్ అంటారా.. 250 […]

స్పైడ‌ర్ కోసం కొత్త టెక్నిక‌ల్ హంగులు..

ఫోటోస్పాట్ :ఇండియ‌న్ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు ఒక్కో అడుగు ముందుకేస్తూనే ఉంది. ఇన్నాళ్లూ హాలీవుడ్ లో మాత్ర‌మే చూసిన ఎన్నో టెక్నాల‌జీల‌ను మ‌న ద‌ర్శ‌కులు కూడా ఆక‌లింపు చేసుకుంటున్నారు. చేసుకోవ‌డ‌మే కాదు.. ఇక్క‌డి సినిమాల్లో వాడేస్తున్నారు. తాజాగా మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ సినిమా కోసం మురుగ‌దాస్ కొత్త టెక్నాల‌జీల‌ను సౌత్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం హై ఎండ్ కెమెరాలు వాడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై ఈ త‌ర‌హా కెమెరాలు […]

 విఆర్(Virtual Reality) టెక్నాల‌జీ వెన‌క ఉన్న కెమెరా ఏంటి..?

ఫోటోస్పాట్: వి ఆర్ టెక్నాల‌జీ.. ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపించే పేరు ఇది. బాహుబ‌లి 2 కోసం రాజ‌మౌళి వాడుకున్న టెక్నాల‌జీ ఇది. ఇందులో ఓ కెమెరా దాగుంది. ఆ కెమెరా టెక్నిక్ తోనే మ‌నం నిజంగానే ఆ సెట్ లో ఉండి సినిమాను ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న‌ట్లు ఫీలింగ్ క‌లుగుతుంది. అలాంటి కెమెరాను ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాల్లో కేవలం బాహుబ‌లి 2 కోస‌మే వాడుకున్నారు. ఈ కెమెరాను బిబి 360 అంటారు. ఇందులో […]

సినిమాటోగ్రాఫర్స్ కి సెంథిల్ బాహుబలి 2 స్పెషల్ షో

ఫోటోస్పాట్: దర్శక బాహుబలి ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సంచలన విజయాన్ని సాధిస్తున్న విషయం అందరికి తెలిసిందే…కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిని కెమెరామెన్ సెంథిల్ కుమార్, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు ఒక స్పెషల్ షో వేశారు. అన్నపూర్ణా స్టూడియో లోని ప్రివ్యూ థియేటర్ లో వేసిన ఈ స్పెషల్ షో కి ఎమ్ వీ రఘు, జయరామ్, జ్ఞాన సాగర్, టీజీ విందా, శివ వంటి ప్రముఖ ఛాయాగ్రహకులు హాజరై సెంథిల్ కుమార్ […]