ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సర్వసభ్య సమావేశం

ఫోటోస్పాట్: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కాకినాడ. (రి.నెం.709/2006) సర్వ సభ్య సమావేశం నవంబర్ 19 ఆదివారం రోజున స్థానిక మున్సిపల్ ఆఫీస్ వెనుక గల గాంధీభవన్ నందు జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు అందరూ పాల్గొని పలు సమస్యలు పై చర్చించారు. అనంతరం శ్రీ గంగాధర గారిచే సభ్యులకు laughter yoga & life skills పై శిక్షణ ఇవ్వడం జరిగింది. డిజిటల్ వరల్డ్ శ్రీనివాస్ గారిచే డిజిటల్ కెమెరాలలో కొత్త మోడల్స్ వాడటం లో మెళకువలు […]

DSLR కెమెరాతో ఫిల్మీలుక్ పొందడం ఎలా?

ఫోటోస్పాట్: చాలా మంది ఫోటో & వీడియోగ్రాఫర్లు అడుగుతువుంటారు DSLR తో తీసిన ఫుటేజ్ ని ఎలా కలర్ కరెక్షన్ చేయాలి?  ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఏం చెయ్యాలి? అని. దానికి సమాధానం ఏంటంటే ముందుగా షూట్ కి వెళ్ళే ముందు మీరు ఏ రకమైన షూట్ చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఫ్యామిలి , డ్రామా, హర్రర్, డాక్యుమెంటరీ వంటివి. మీరు తీసుకున్న అంశాన్ని బట్టి తీసే లుక్ ఎలా ఉండాలో ఇంతకముందు సేమ్ జోనర్ […]

ముందస్తు పెళ్లి ఫోటోల చిత్రీకరణ….. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్… ఎందుకు?

ఫోటోస్పాట్: వెయ్యి మాటలకన్నా ఒక ఫోటో మిన్న నానుడి! అదే నిజం!! అందుకే చాలా మంది జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పదిల పరుచుకుంటున్నారు. అలాంటి అపురూప జ్ఞాపకాల గుచ్చమే వివాహా మహోత్సవం. పెళ్లిచూపులు, నిశ్చితార్థం, నలుగు, ఎదురుకోళ్ళు, వివాహం, అప్పగింతలు ఇలా వివాహంలో తతంగాలు అన్నింటినీ ఫోటోల రూపంలో భద్రపరచి అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాల నిధిని తెరచి చూస్తుంటారు. దంపతులు ఒక పెద్దలైతే తమ పిల్లల వివాహం ఎలా చేశాం అని అనుకున్నపుడల్లా ఫోటోఆల్బమ్ లను ముందేసుకొని కూర్చుంటారు. […]

సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ (SAP) ఆధ్వర్యంలో మరో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ @ అరకు వ్యాలీ

ఫోటోస్పాట్:  ” సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో 21వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ @ అరకు వ్యాలీ లో నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ వర్క్ షాప్ కి భారీగా ఫోటో ఆర్టిస్టుల నుండి స్పందన లభించింది.  ఇంతటి విశేష స్పందన కారణంగా మరొక workshop ని ప్రారంభిస్తూ…22వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను తేది: 12-12-2017 నుండి 14-12-2017 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వర్క్ షాప్ […]

ఆన్ లైన్లో మీ కెమెరా యొక్క షటర్ కౌంటింగ్ తెలుసుకోవటం ఎలా?

ఫోటోస్పాట్: మన జీవితంలో ఎన్నోరకాల సెకండ్ హ్యాండ్ కెమెరాలను కొంటువుంటాం, వాడుతూవుంటాం, మారుస్తూవుంటాం. టెక్నాలజీ లేని టైమ్ లో మన నమ్మకం మీద కెమెరాలను కొంటూ ఉండేవాళ్ళం. అప్పటి టైమ్ లో కెమెరాలు కూడా టెక్నాలజీ తక్కువ ఉండటం వల్ల చాల వరకు ఇబ్బంది పెట్టేవి కావు. అదే విధంగా ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్స్ కూడా కెమెరాలను చాల లైట్ గా కావలసిన ఫొటోస్ మాత్రమే తీసేవారు. కనుక కెమెరా యొక్క లైఫ్ కూడా ఎక్కువగా ఉండేది. కానీ […]

నవంబర్ 24న సికింద్రాబాద్ లో ప్రారంభం కానున్న కెనాన్ ఇమేజ్ స్క్వేర్ షో రూమ్

ఫోటోస్పాట్:  ఫోటోగ్రాఫర్లందరికి చేరువలో టచ్ ఫీల్ అయ్యే విధంగా కెనాన్ సంస్థ వారు తమ ఇమేజ్ స్క్వేర్ ని నవంబర్ 24న మధ్యాహ్నం 1గంటకి సికింద్రాబాద్ RP రోడ్ లో గల రాజేశ్వర చాంబర్స్ నందు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కెనాన్ సంస్థ యొక్క సౌత్ రీజినల్ బిజినెస్ హెడ్ విజయ్ కుమార్ గారు హాజరుకానున్నారు. కెమెరా కొనాలనుకునే వారు ఇమేజ్ స్క్వేర్ ని సందర్శించి కెనాన్ కి సంబందించిన అన్ని రకాల మోడళ్ళ వివరాలను పని తీరును స్వయంగా […]

నల్గొండ జిల్లా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు – కొత్తపల్లి శ్రీమన్నారాయణ

ఫోటోస్పాట్:  కార్యవర్గ సభ్యుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఫోటోగ్రఫీ అసోసియేషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, సమస్య ఉన్న చోట ఆ సమస్య తీర్చడానికి నేను మీకు తోడుగా నిలబడుతానని ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ల పక్షాన మాట్లాడుతూ అందరి క్షేమాన్ని కోరుకునే కొత్తపల్లి శ్రీమన్నారాయణ(శివ) గారు నవంబర్ 19న జరిగిన ఎన్నికల్లో నల్గొండ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వారి గురించి మనలో ఒకరులో…. బాల్యం, విద్యాభ్యాసం: ఆగష్టు 30, 1978లో నల్గొండ జిల్లా […]

కస్టమ్ షేప్ BOKEH ఎఫెక్ట్స్ తో ఫోటోగ్రఫీ చేయడం ఎలా?

ఫోటోస్పాట్: మనం ఎన్నో రకాల ఈవెంట్స్ తీస్తూ ఉంటాం, మనం తీసే ప్రతీ ఈవెంట్ లో కూడా వివిధ రకాల లైటింగ్ డెకరేషన్స్ తో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వుంటారు మన Clients. అందులోనూ రాత్రి వేళ జరిగే ఈవెంట్స్ లో అయితే లైటింగ్ తోనూ చాల ఎక్కువగా డెకరేషన్స్ చేస్తూ వుంటారు. మనం ఆ లైటింగ్ ఫొటోస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా రికార్డు చేస్తూ వుంటాం. అలా రికార్డు చేసిన వాటికి ఫోటోషాప్ లో ఎఫెక్ట్స్ […]

నవంబర్ 22న పలాసలో సృష్టి-ఐక్యత అసోసియేషన్ కార్యవర్గంచే ఫోటోగూడ్స్ షోరూం ప్రారంభం

ఫోటోస్పాట్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గలో నవ్య డిజిటల్ అధినేత జి. జానకిరావు గతంలో ఉన్న స్టూడియో, వీడియో మిక్సింగ్, ఫ్లెక్స్ సెంటర్ల (నవ్య డిజిటల్) లో నవంబర్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఫోటో గూడ్స్ షోరూంను నూతనంగా ప్రారంభించుచున్నట్లు ఆయన తెలిపారు. సృష్టి-ఐక్యత ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ అధ్యక్షులు వి. గోపిక్రిష్ణ మరియు కార్యవర్గంచే ప్రారంభోత్సవము జరుపుచున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లు ఫోటోగూడ్స్ విషయమై చాలా ఇబ్బందులు పడటం తాను […]

కాజీపేట సిటి అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవ వేడుకలు కాజీపేట సిటి అసోసియేషన్ అధ్యక్షులు కొంగర పరమేష్ (రమేష్) ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఓడవల్లి కృష్ణ, ముఖ్య సలహాదారులు చాంద్ పాషా, కోశాధికారులు ధనుంజయ, వేణుగోపాల్, ఉపాధ్యక్షులు రవీందర్, జీవన్ ప్రకాష్, కార్యదర్శి హజర్, ఆర్గనైజర్స్ అఫ్జల్, రయీస్, […]

శ్రీ కృష్ణదేవరాయ ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 230 వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీ కృష్ణదేవరాయ ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అనిల్, మరియు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. న్యూస్ బై కిరణ్ హిందూపూర్ ప్రతినిధి.

ధర్మవరం అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ పితామహుడు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే 230వ జయంతిని పురస్కరించుకొని ధర్మవరం ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరంలోని (చంద్రన్న ప్రెస్ క్లబ్) నందు అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ ప్రెసిడెంట్ మల్లయ్య గారు, మరు అధ్యక్షుడు వరాలయ్యా గారు మరియు కొత్తగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ దుస్సా విశ్వనాద్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ బై కిరణ్ […]

కడప జిల్లా, రాష్ట్ర మరియు టౌన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: కడప జిల్లా మరియు కడప టౌన్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు “డాగురే” గారి పుట్టిన రోజు సందర్భముగా మండల ఫోటోగ్రాఫర్లు అందరూ కలసి డాగురే గారి చిత్ర పటానికి పుష్పపు మాలవేసి స్మరించుకోని అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు అభినందలు తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య గారు, నగర అధ్యక్షుడు శంకర్ రెడ్డి గారు, చంద్ర […]

APPVWA అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే గారి జన్మదిన వేడుకలు

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ వృత్తికి ఆద్యుడు, పితామహుడు మరియు కెమెరా సృష్టికర్త శ్రీ లూయిస్ డాగురే గారి 230వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆంధ్రరాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి అసోసియేషన్) ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.వి. అప్పారావు గారి విజయవాడ కార్యాలయము నందు ఘణంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ యమ్. గోపీచంద్ గారు, కార్యదర్శి శ్రీ ఆర్.వి. అప్పారావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కె. […]