AFIAP ఇంటర్నేనషనల్ గౌరవం అందుకున్న తెలుగు ఫోటోగ్రాఫర్లు

హుస్సేన్ ఖాన్, మరియు కుమారస్వామి ఆధ్వర్యంలో కొంతమంది ఫొటోగ్రాఫర్ల మిత్రబృందం అరకు ఫ్రెండ్లీ టూర్ ని విజయవంతంగా ముగించుకున్నారు. ఈ టూర్ లో ప్రకృతి రమనీయ చిత్రాలు, ఆదివాసుల జీవన విధానం లాంటి పాలు అంశాల పై ఫోటోలు చిత్రీకరించడం జరిగింది. అందులో కొంతమంది విజేతలు పురస్కారాలు అందుకున్నారు.

విజేతల వివరాలు:

అభిరామ్(రాజమండ్రి), రవీంద్ర(నెల్లూరు),s.v.రమేష్(మహబూబ్ నగర్),

వాసిరెడ్డి బాలాజీ మెమోరియల్ అవార్డు :IQ బ్రహ్మం(గుంటూరు), KVVS ప్రసాద్ IRPS రామకృష్ణ (ఖమ్మం),

ముసినిసోమల్లమ్మ మెమోరియల్ అవార్డు: జెమిని నరేష్ (కోదాడ),

నగదు బహుమతి: కౌశిక్ కుమార్(కరీంనగర్),G.V. రమణ(విజయవాడ)

R.కుమారస్వామి మరియు హుస్సేన్ ఖాన్ గార్లకు AFIAP ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ గౌరవం లభించింది. ఈ సందర్భంగా Dr. బరున్ సిన్హా,H.secretary General FIP గారికి  మరియు శ్రీనివాస్ చారి గారికి ఎంతగానో ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

KPAO ఖమ్మం అధ్వర్యంలో పాపికొండల్లో జరిగిన 8వ జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటిలలోకరీంనగర్ కి చెందిన R.కుమారస్వామి 50౦౦ రూపాయల నగదు బహుమతిని గెలుపొందారు.

న్యూస్ బై: R కుమారస్వామి

Leave a Reply

*